Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

రైతుల భూములు లాక్కుని సూటు బూటు బాబులకు

– మోదీ సర్కారుపై రాహుల్‌ ధ్వజం రాయ్‌పూర్‌,జూన్‌16(జనంసాక్షి): రైతుల భూములు లాక్కోని బడాబాబులకు అందజేసేందుకు మోది సర్కార్‌ వువ్విళ్లురుతుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు.  ఛత్తీస్‌గఢ్‌లో చేపట్టిన పాదయాత్ర రెండోరోజూ కొనసాగింది. జాంజ్‌గిర్‌-చంపా జిల్లా నుంచి రాహుల్‌ పాదయాత్ర…

సర్కారీ గుడుంబా వుండదు

– కల్తీ కల్లుపై ఉక్కు పాదం మోపండి – సీఎం కేసీఆర్‌ ఆదేశాలు హైదరాబాద్‌ జూన్‌15(జనంసాక్షి): సారా దుకాణాలను తెరవాలన్న ఆలోచనను తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకుంది. మద్యం నూతన విధానంపై సచివాలయంలో మంత్రి పద్మారావు, అధికారులతో ముఖ్యమంత్రి…

రేవంత్‌కు రిమాండ్‌ పొడగింపు

– ఈ నెల 29 వరకు కటకటాలు హైదరాబాద్‌,జూన్‌15(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహాలకు ఏసీబీ న్యాయస్థానం ఈనెల 29 వరకు రిమాండ్‌ పొడిగించింది. కోర్టు గతంలో విధించిన 14 రోజుల రిమాండ్‌…

సుష్మా రాజీనామా చెయ్‌..

– దిల్లీలో ఊపందుకున్న కాంగ్రెస్‌ ఆందోళన న్యూఢిల్లీ,జూన్‌15(జనంసాక్షి): విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ చిక్కుల్లో పడ్డారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు లలిత్‌ మోదీకి ఇంగ్లండ్‌లో అత్యవసర వీసా ఇప్పించినందుకు సుష్మాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లలిత్‌మోదీ…

బాబు..! ఆ గొంతు నీదా ? కాదా ?

– హరీష్‌ సూటి ప్రశ్న నల్లగొండ, జూన్‌15(జనంసాక్షి): చంద్రబాబు బుకాయింపులు ఆపి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు ఆయనదో కాదో చెప్పాలని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో తప్పు ఒప్పుకోకుండా తప్పించుఏకునే…

ఈటెల త్వరగా కోలుకోవాలి

– సీఎం కేసీఆర్‌ పరామర్శ – ఆసుపత్రి నుంచి మంత్రి డిశ్చార్జ్‌ హైదరాబాద్‌, జూన్‌15(జనంసాక్షి): ప్రమాదంలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌ పరామర్శించారు.  ఈటల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.…

బాస్‌ ఎవరో తేల్చనున్న ఏసీబీ

– ఓటుకు నోటు కేసులో దర్యాప్తు ముమ్మరం హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): ‘ఓటుకు నోటు కేసు’లో అవినీతి నిరోధక శాఖ స్పీడ్‌ పెంచబోతోంది. స్టీఫెన్సన్‌ వాంగ్మూలం.. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా బాస్‌ పాత్రను తెరపైకి తెచ్చేందుకు ఏసీబీ…

విదేశాలకెళ్లి చుదువుకునే ముస్లిం విద్యార్థులకు 10 లక్షల సాయం

జిల్లాకో బాలుర, బాలికల హాస్టల్‌ తెలంగాణ ముస్లిం విద్యావంతుల వేదిక సభలోఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): ముస్లిం విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తే రూ. 10లక్షల ఆర్థిక సహాయం అందిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం…

లలిత్‌ మోడీకి సుష్మా సాయం

– విపక్షాల ఫైర్‌ ఢిల్లీ జూన్‌ 14 (జనంసాక్షి): కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ వివాదంలో చిక్కుకున్నారు. లలిత్‌ మోడీకి సహకారంపై సుష్మా స్వరాజ్‌ పై రాజకీయంగా దుమారం రేగుతోంది. రెడ్‌ కార్నర్‌ నోటీసులు ఎదుర్కొంటున్న లలిత్‌ మోడీకి కేంద్రమంత్రి ఎలా…

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడి దారుణ హత్య

హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): కాప్రా పరిధిలోని సుబ్రమణ్యకాలనీలో నివాసముంటున్న అయిల్లా శ్రీహరి ్ణొడ్‌ పెద్ద కుమారుడు సాయి కిరణ్‌ ్ణొడ్‌(23) అమెరికాలో నల్లజాతీయుల చేతిలో ఆదివారం హత్యకు గురయ్యాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంజినీరింగ్‌ పూర్తి…