తొంగి చూసిన తొలకరి
పులకరించిన హైదరాబాద్ హైదరాబాద్,జూన్12(ఆర్‌ఎన్‌ఎ): తొలకరి పులకరించింది. రుతుపవనాల ఆగమనాన్ని రుజువు చేస్తూ హైదరాబాద్‌లో గంటపాటు భారీ వర్షం కురిసింది. హైదరాబాద్-సికింద్రాబాద్ ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా సచివాలయం, నాంపల్లి, లక్డీకపూల్, అబిడ్స్, కోఠి, దిల్‌సుఖ్ నగర్,…








