రేవంత్‌కు ఒకరోజు బెయిలు
హైదరాబాద్,జూన్10(జనంసాక్షి): రేవంత్‌కు బెయిల్ దొరికింది. పన్నెండు గంటలపాటు షరతులతో కూడిన బెయిల్‌పై చర్లపల్లి జైలులో ఉన్న టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం పన్నెండు గంటలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇది కూడా కండిషన్ బెయిల్ ఇచ్చారు.…










