Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

బుర్ఖాతో బడికి రావొద్దు

సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌ నిర్వాకం లక్నో మే16(జనంసాక్షి): భారతదేశం సర్వసత్తాక ,లౌకిక ,గణతంత్రదేశం ఎవరి మతానుసారం వ్యవహరించే హక్కు ఉంది. మొన్నటి వరకు బొట్టు పెట్టుకుని బడికి రావద్దని వివాదాల్లో చిక్కుకున్న మిషనరీ స్కూళ్లు తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ…

సరిహద్దులపై చైనా-భారత్‌ కీలక భేటీ

పెట్టుబడులు, అరుణాచల్‌ ప్రదేశ్‌ వీసాల పంపిణీ, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు బీజింగ్‌,మే15(జనంసాక్షి): రెండో రోజు చైనా పర్యటనలో భాగంగా భారత ప్రదాని నరేంద్రమోదీ శుక్రవారం బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లోని గ్రేట్‌హాల్‌ ఆఫ్‌ పీపుల్‌ వద్ద ప్రధాని మోదీని చినా…

మోదీ చైనా పర్యటనలో హైదరాబాద్‌పై ఒప్పందం

స్నేహపూర్వక వ్యాపార నగరాల్లో మన రాజధాని బీజింగ్‌, మే15 (జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనలో హైదరాబాద్‌ నగరానికి కూడా ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 24 ఒప్పందాలు జరిగాయి.…

నేటి నుంచి స్వచ్ఛ హైదరాబాద్‌

మహా యజ్ఞం ప్రారంభం హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభం కానుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హెచ్‌ఐసీసీలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి…

సిలికాన్‌వ్యాలీలో పారిశ్రామికవేత్తలతో కేటీఆర్‌ భేటీ

శాన్‌ఫ్రాన్సిస్కో, మే 15(జనంసాక్షి)  : అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఫిక్కీ ఆధ్వర్యంలో సిలికాన్‌ వ్యాలీలోని శాంతాక్లారా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

ఈ నెల 22న ఎమ్మెల్యేలతో జయ భేటీ

పాలనా పగ్గాలు చేపట్టేందుకు తహతహ చెన్నై,మే15(జనంసాక్షి): తమిళనాట ఎఐడిఎంకె రాజకీయాలు ఊపందుకున్నాయి. త్వరలోనే జయ సిఎం పదవి చేపడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల భేటీకి ముహూర్తం నిర్ణయించారు. ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న పిలుపు రానేవచ్చింది.…

సీఎం వరాలపై కార్మిక నేతల హర్షం

హైదరాబాద్‌,మే13(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికులకు కోరకుండానే వారలు కురిపించిన సీఎం కేసీఆర్‌కు టీఎంయూ నేత అశ్వథ్ధామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తాము 43శాతంవ అడిగితే సిఎం 44 శాతం ఫిట్‌మెంట్‌ పెంచి మా కష్టాలను అర్థం చేసుకున్నారని అన్నారు. సిఎంతో చర్చలు…

సిలికాన్‌ వ్యాలీ కంపెనీలతో కేటీఆర్‌ కీలక భేటీి

– హైదరాబాద్‌లో అడోబ్‌కంపెనీ విస్తరణకు హామీ హైదరాబాద్‌,మే13(జనంసాక్షి): తెలంగాణ ఐటి , పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు తన ఏడవరోజు అమెరికా పర్యటనలో  సిలికాన్‌ వ్యాలీలో పర్యటించారు. సిలికాన్‌ వ్యాలీలోని పలువురు ప్రముఖ వ్యాపార వేత్తలను, కంపెనీలను…

ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

– మంత్రి కడియం హైదరాబాద్‌,మే13(జనంసాక్షి): తెలంగాణలో గురువారం జరిగే తొలి ఎంసెట్‌కు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ… విద్యార్థులకు ఇబ్బంది…

పాక్‌లో దారుణం

– బస్సుపై తాలిబాన్ల కాల్పులు – 47 మంది మృతి కరాచీ,మే13(జనంసాక్షి): పాకిస్థాన్‌లోని కరాచీలో దారుణం జరిగింది. తాలిబన్‌ ఉగ్రవాదులు మరోసారి నరమేథం సృష్టించారు. ఓ బస్సుపై ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 47 మంది ప్రయాణికులు మృతిచెందగా,…