Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

ప్రాణహిత-చేవెళ్ల పై ఆ పత్రికలవి అసత్య కథనాలు..

ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌,మే18(జనంసాక్షి): ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగర్‌ రావు మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుపై పూర్తిగా అలసత్వంతో వ్యవహరించాయన్నారు. 2012లోపు పూర్తి చేస్తామని నాటి…

హైదరాబాద్‌ అద్దంలా మెరవాలి

బస్తీబాటలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, మే 17(జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరం అద్దంలా మెరవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా న్యూ అశోక్‌ నగర్‌ బస్తీ బాటలో పాల్గొన్న సీఎం బస్తీని అద్దంలా తీర్చిదిద్దుతామని…

మంగోలియాతో మనబంధం బలమైనది : ప్రధాని నరేంద్ర మోదీ

మంగోలియా, మే 17(జనంసాక్షి) : మంగోలియాతో భారత బంధం బలమైందని భారత ప్రధాని మోదీ అన్నారు. చైనా పర్యటన ముగించుకుని రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగోలియాకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఆ దేశ పార్లమెంట్‌లో…

పదో తరగతి ఫలితాల్లో బాలికలదే హవా

హైదరాబాద్‌, మే 17(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో తొలి టెన్త్‌ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. 79.04శాతం ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో నిలిచారు. బాలురలకు 76.11శాతం ఉత్తీర్ణత…

అన్ని అంశాలు పరిశీలించాకే బీహార్‌ ఎన్నికలు : ఈసీ

న్యూఢిల్లీ , మే 17(జనంసాక్షి) : జాతీయ రాజకీయాల్లో బీజేపీ హవా, జనతాపరివార్‌ ఏర్పాటు తదితర పరిణామాల నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ లో జరగనున్నాయి. వాతావరణ పరిస్థితులు, సెలవు దినాలు…

చల్లని ముచ్చట

అండమాన్‌కు ఋతుపవనాలు హైదరాబాద్‌, మే 17(జనంసాక్షి) : నైరుతి రుతుపవనాలు శనివారం అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకాయి. ఉత్తర, దక్షిణ అండమాన్‌ సముద్రం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. అండమాన్‌ నికోబార్‌…

కలిసి కదిలితే జయం మనదే

ఇండో-చైనా బిజినెస్‌ ఫోరం సదస్సులో మోదీ బీజింగ్‌,మే16(జనంసాక్షి):   ఈ శతాబ్దం ఆసియాదేనని బలంగా నమ్ముతున్నామని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.   కలిసి కదిలితే జయం మనదేననాన్నరు. ఆసియాలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి భారత్‌, చైనా భాగస్వామ్యం అవసరమన్నారు.…

అమెరికాలో కేటీఆర్‌ బిజీబిజీ

సిస్కో, జీఈ, సన్‌ మైక్రో సిస్టమ్స్‌లతో భేేటీ శాన్‌ జోస్‌  మే16(జనంసాక్షి): తన అమెరికా పర్యటనలో పర్యటిస్తున్న ఐటిశాఖ  మంత్రి కె.తారకరామారావు ప్రఖ్యాత నెట్‌ వర్కింగ్‌ కంపెనీ సిస్కో  సియివో , చైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌ తో భేటీ…

కేజ్రీవాల్‌ వర్సెస్‌ నజీబ్‌జంగ్‌

ఢిల్లీ మే16(జనంసాక్షి): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ ల మధ్య వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అపాయింట్‌ మెంట్‌ కోరారు. ఢిల్లీ రాష్ట్ర తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా…

వెంకయ్య ఇంటి ముందు టీ లాయర్ల ఆందోళన

హౖెెదరాబాద్‌,మే16(జనంసాక్షి): తెలంగాణ అడ్వొకేట్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంటిని ముట్టడించారు. శనివారం న్యాయవాదులు బంజారాహిల్స్‌లోని మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.…