సానియా ప్రపంచ నెంబర్‌వన్
విమెన్స్ డబుల్స్‌లో హైదరాబాదీ టెన్నిస్ స్టార్ రికార్డ్ చార్లెస్టన్ (యూఎస్ఏ): భారత టెన్నిస్ స్టార్ సానియా విూర్జా చరిత్ర సృష్టించింది. మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. డబ్ల్యూటీఏ ఫ్యామిలీ సర్కిల్ కప్ మహిళల డబుల్స్…










