వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో రిట్ పిటిషన్
హైదరాబాద్,ఏప్రిల్15(జనంసాక్షి): సిమి ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ ఘటనపై ళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపించాలని కోరుతూ ఆయన తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు అయన బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. కాగా, గత వారం…










