వికారుద్దీన్ ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరపాలి ఎంపీ అసదుద్దీన్
హైదరాబాద్, ఏప్రిల్ 8 (జనంసాక్షి): వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్పై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇది పోలీసుల హత్యని, ప్రతీకార చర్యని అన్నారు. ఎన్కౌంటర్పై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన బుధవారమిక్కడ డిమాండ్…










