పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఏప్రిల్6(జనంసాక్షి): పర్యావరణ పరిరక్షణ మన సంస్కృతిలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు సమగ్ర విధానం అవసరమని మోదీ అన్నారు. రాష్టాల్ర పర్యావరణ శాఖ మంత్రుల సదస్సులో ఆయన సోమవారం ప్రసంగించారు.…










