Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

బొగ్గు కుంభకోణంలో మన్మోహన్‌కు ఊరట

న్యూఢిల్లీ,ఏప్రిల్‌1(జనంసాక్షి):  బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. బొగ్గు కుంభకోణం కేసులో మన్మోహన్కు… సీబీఐ జారీ చేసిన సమస్లపై న్యాయస్థానం బుధవారం స్టే విధించింది.  ఈ మేరకు సీబీఐకి సుప్రీంకోర్టు…

హామీ పత్రాలిచ్చి వాహనాలు నడుపుకోండి

ట్రావెల్స్‌ అసోసియేషన్‌ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్‌,ఏప్రిల్‌1(జనంసాక్షి): ఏపీ ప్రైవేటు వాహన యజమానులకు ఊరట లభించింది.  రవాణాపన్నుపై ప్రైవేటు ట్రావెల్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

సోనియాపై మళ్లీ కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మండిపడ్డ కాంగ్రెస్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌1(జనంసాక్షి):  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీపై మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద…

బెంగుళూరు హాస్టల్లో తూటాల మోత

  అక్కడికక్కడే విద్యార్థిని మృతి, నిందితుడు అరెస్ట్‌ బెంగళూరు,ఏప్రిల్‌1(జనంసాక్షి): బెంగళూరులో మరో ఘాతుకం జరిగింది. ప్రేమ పేరుతో కాలేజీ అటెండర్‌ ఓ విద్యార్థినిని బలి తీసుకున్నాడు. అతి కిరాతకంగా కాల్చి చంపాడు. బెంగళూరులోని వైట్‌ ఫీల్డ్‌ లో ప్రగతి…

చర్చలు లేవు

అర్థరాత్రి నుంచి ఆంధ్ర వాహనాలు పన్ను కట్టాల్సిందే కోర్టు సూచనల మేరకే ఇంతకాలం ఆగాం : మంత్రి మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌,మార్చి31(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ నుంచి వచ్చే ప్రైవేట్‌ వాహనాలపై అంతర్రాష్ట్ర పన్ను విధానం పద్ధతిని అమలు చేస్తామని తెలంగాణ రవాణ…

బాబ్రీ కూల్చివేత కేసు మళ్లీ తెరపైకి

అద్వానీ సహా భాజపా అగ్రనేతలకు తాఖీదులు న్యూఢిల్లీ,మార్చి31(జనంసాక్షి):  బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మరోమలుపు తిరిగింది. ఇందులో దోషులగా ఉన్న బిజెపి నేతలను తప్పించాలన్న అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్పందించింది.  బాబ్రీ కూల్చివేత కేసులో  బీజేపీ సీనియర్‌…

యమునా నది తీరంలో పీవీకి స్మారక చిహ్నం

న్యూఢిల్లీ,మార్చి31(జనంసాక్షి): భారత దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన పీవీ నరసింహరావుకు తగిన గుర్తింపు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా పీవీ మెమోరియల్‌ ఘాట్‌ ని నిర్మించాలని ప్రతిపాదనలని సిద్ధం…

రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి

ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్‌ న్యూఢిల్లీ,మార్చి31(జనంసాక్షి): నూతనంగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్‌ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ…

మండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌,మార్చి31(జనంసాక్షి):  తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్‌ అలీని కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కౌన్సిల్‌ చైర్మన్‌ స్వామిగౌడ్‌ కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ చార్జి దిగ్విజయ్‌…

మేక్‌ ఇన్‌ ఇండియాలో ఓడలు తయారు చేస్తాం

ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి):  మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇక్కడే ఓడలు నిర్మిద్దామని, ఆ సత్తా భారత్‌కు ఉందని నిరూపిద్దామని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ సముద్ర రవాణా దినోత్సవం సందర్భంగా కేంద్ర నౌకాయానశాఖ…