Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

నూతన ఎమ్మెల్సీల ప్రమాణం

హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): తెలంగాణలో ఇఠీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నేతలు ప్రమాణస్వీకారం చేశారు. నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం నుంచి గెలిచిన రామచంద్రరావులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం…

వరదలతో జమ్ముకశ్మీర్‌ అతలాకుతలం

స్థంభించిన రవాణా వ్యవస్థ న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): వరదలతో జమ్ముకశ్మీర్‌ అతలాకుతలమైంది. కశ్మీర్‌ వరద పరిస్థితిపై ప్రధాని మోదీ సవిూక్షించారు. గత రెండుఎకేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీని శ్రీనగర్‌ వెళ్లి వరద పరిస్థితిని సవిూక్షించాలని ప్రధాని ఆదేశించారు.జమ్ముకశ్మీర్లో వరదలపై తక్షణ…

రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు భేష్‌..గవర్నర్‌ నరసింహన్‌

న్యూదిల్లీ,మార్చి30(జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకెళుతున్నాయని ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో భేటీ అనంతంరం ఆయన విూడియాతో మాట్లాడారు. ¬ం మంత్రితో భేటీ సాధారణమేనని…

కోల్‌గేట్‌లో 2.25 కోట్ల దాసరి ఆస్థుల అటాచ్‌మెంట్‌

న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): కోల్‌గేట్‌ స్కాం కేసులో ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకు చెందిన రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. దాసరి 2004-2006లో తొలిసారి,…

టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు ఘనంగా వీడ్కోలు

నూతన అధ్యక్ష కార్యదర్శులుగా రవీందర్‌, హమీద్‌ హైదరాబాద్‌,మార్చి 30(జనంసాక్షి) : తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ కు కొత్త అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా రవీందర్‌ రెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్‌ కు చెందిన…

ప్రపంచ నెంబర్‌ వన్‌ షట్లర్‌గా సైనానెహ్వాల్‌

హైదరాబాద్‌, మార్చి 30(జనంసాక్షి) : భారతీయ బాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ మరో అరుధైన ఘనతను సృష్టించింది. ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అమె రికార్డును సొంతం చేసుకుంది. ఇండియన్‌ ఓపెన్‌…

గుట్టు విప్పుతున్న కాక్‌పిట్‌

తలుపులు తీయమని కెప్టెన్‌ అరుపులు ప్రయాణికుల ఆర్తనాదాలు ‘జర్మన్‌ వింగ్స్‌’ ప్రమాదంపై బిల్డ్‌ పత్రిక కథనం డ్యూజెల్‌డార్ఫ్‌, మార్చి 30(జనంసాక్షి) : జర్మన్‌వింగ్స్‌ విమానంలో కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లోని సమాచారం ఆధారంగా.. జర్మన్‌ పత్రిక బిల్డ్‌ మరో కథనాన్ని…

కుండపోత వర్షంలో లీక్వాన్‌ యు కు కన్నీటి వీడ్కోలు

అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ సింగపూర్‌్‌,మార్చి 30(జనంసాక్షి) : సింగపూర్‌ జాతిపితగా ఖ్యాతిగాంచిన సింగపూర్‌ వ్యవస్థాపకుడు, సింగపూర్‌ మాజీ ప్రధాని  లీ క్వాన్‌ అంతిమ సంస్కారాలు ఘనంగా ముగిశాయి. సింగపూర్‌ ప్రజలు కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా…

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

5 మంది మృతి ఎస్‌.రాయవరం, మార్చి 30(జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా ఎస్‌. రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు సజీవ దహనమయ్యారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో…

ఆ ఇద్దరి వెలి

జాతీయ కార్యవర్గం నుంచి యోగేంద్రయాదవ్‌ ప్రశాంత్‌ భూషణ్‌ల వేటు న్యూఢిల్లీ,మార్చి28(జనంసాక్షి): ఆప్‌లో గత కొంతకాలంగా నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. వ్యవస్థాపక సభ్యులు యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లపై ఆప్‌ జాతీయ కార్యవర్గం వేటు వేసింది. ఈ ఘటన సంచలనం…