Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

తెదేపాది వీధిబాగోతం

మంత్రి హరీష్‌ హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి): తెలంగాణ టీడీపీ సభ్యుల వైఖరి వీధిబాగోతాన్ని తలపిస్తోందని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. టీడీపీ శాసనసబ్యులు మరో వీధి నాటకం ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసం ఒక డ్రామా…

భూ సేకరణపై బహిరంగ చర్చకు రండి..అన్నా హజారే

పుణె,మార్చి26(జనంసాక్షి):   భూ సేకరణ సవరణ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ చర్చకు రావాలని సామాజిక కార్యకర్త అన్నాహజారే డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగాం సిద్ధిలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. గతంలో కేంద్ర రవాణా…

క్రౖెెస్తవ సన్యాసిని గ్యాంగ్‌రేప్‌ నిందితుల పట్టివేత

కోల్‌కతా,మార్చి26(జనంసాక్షి): కోల్‌కతాలో కైస్త్రవ సన్యాసిని (నన్‌) గ్యాంగ్‌రేప్‌ కేసులో  ప్రధాన నిందితుడు  సలీంను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు.   ముంబైకి చెందిన ఇతగాణ్ని పశ్చిమ బెంగాల్‌ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.  మార్చి 13న నన్‌పైన్పై…

వాజ్‌పేయి ఇంటికి వెళ్లి భారతరత్న ఇవ్వనున్న రాష్ట్రపతి ప్రణభ్‌

పెద్ద మనసుతో ప్రోటోకాల్‌ పక్కకు న్యూఢిల్లీ,మార్చి25(జనంసాక్షి):  మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్‌ బిహారీ వాజపేయికి భారత రత్న పురస్కారాన్ని అందజేసేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రోటోకాల్‌ను  పక్కన పెట్టబోతున్నారు. ఈ నెల 27న రాష్ట్రపతి స్వయంగా వాజపేయి…

నేనెలా నిందితున్నవుతా..

బొగ్గు కంభకోణం కేసులో సుప్రీం గడపనెక్కిన మన్మోహన్‌ న్యూఢిల్లీ,మార్చి 25(జనంసాక్షి):  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బొగ్గు కుంభకోణం కేసులో తనను నిందితుడిగా పేర్కొంటూ కింది కోర్టు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన సవాల్‌ చేశారు. కోల్‌స్కామ్‌…

నీటి ఎద్దడి కోతలు సామాన్యులకే కాదు

రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులకూ విధించండి దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,మార్చి25(జనంసాక్షి): దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మరో సంచలనాత్మక నిర్ణయం వెల్లడించారు. వేసవిలో ఎద్దడి ఏర్పడితే కేవలం సామాన్యులకే కాకుండా.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా ఇతర కేంద్ర,…

టూరిజానికి వరంగల్‌ కేరాఫ్‌..గవర్నర్‌ నరసింహన్‌

వరంగల్‌, మార్చి 25 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు రాష్ట్ర గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ తెలిపారు. వరంఘల్‌ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం హరిత కాకతీయలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో…

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో భాజపా విజయం

ఈ ఓటమి దేవీప్రసాద్‌ది కాదు..రాంచంద్రరావు అన్ని పార్టీలు కుమ్మక్కయ్యాయి..దేవీప్రసాద్‌ నల్గొండ-వరంగల్‌-ఖమ్మంలో తెరాస ముందంజ అనూహ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం నమోదైంది. సునాయాసంగా గెలుపొందుతాడని…

బొగ్గుస్కామ్‌లో సుప్రీం తలుపు తట్టిన మన్మోహన్‌

న్యూఢిల్లీ,మార్చి 25(జ‌నంసాక్షి):  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బొగ్గు కుంభకోణం కేసులో తనను నిందితుడిగా పేర్కొంటూ కింది కోర్టు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన సవాల్‌ చేశారు. కోల్‌స్కామ్‌ కేసులో ఏప్రిల్‌ 8న తమ ముందు హాజరుకావాల్సిందిగా…

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

ఖమ్మం, మార్చి 25: ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం పట్టణంలో సంచలనం సృష్టించింది. ఈ బుధవారం ఉదయం సారథి నగర్‌ దగ్గర ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులు వరంగల్‌ జిల్లాకు…