తెలంగాణ మండలిలో తెదేపా ఖాళీ
హైదరాబాద్,మార్చి28(జనంసాక్షి):తెలంగాణ శాసనమండలిలో ఇప్పుడు తెలుగుదేశం వాణి లేకుండా పోయింది. ఆ పార్టీ నాయకుడుగా ఉన్న అరికెల నర్సారెడ్డి, మరో సభ్యుడు పోట్ల నాగేశ్వరరావు ఇద్దరూ పదవీ విరమణ చేయడంతో పార్టీ వాణి వినిపించేవారు లేని పరిస్థితి ఏర్పడింది. ఉన్నవాళ్లలో…










