పార్లమెంట్ పరిసరాల్లో భారీ అగ్ని ప్రమాదం
న్యూదిల్లీ మార్చి 22 (జనంసాక్షి): పార్లమెంటు ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సందర్శకుల ప్రవేశద్వారం వద్ద విద్యుదాఘాతంతో ఏసీ ప్లాంట్‌లో మంటలు భారీగా చెలరేగాయి. మంటలతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న…










