కేటీఆర్ కు ఆస్ట్రేలియా ఆహ్వానం
హైదరాబాద్,మార్చి 19 (జనంసాక్షి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. సిబిట్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2015కు రావాలని ఆహ్వానించింది. మే 5 నుంచి 7 వరకు సిడ్నీలో ఈ వాణిజ్య…
హైదరాబాద్,మార్చి 19 (జనంసాక్షి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. సిబిట్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2015కు రావాలని ఆహ్వానించింది. మే 5 నుంచి 7 వరకు సిడ్నీలో ఈ వాణిజ్య…
న్యూఢిల్లీ, మార్చి 19 (జనంసాక్షి): విభజన చట్టంలోని హావిూల అమలుపై కేంద్రంలో కదలిక వచ్చింది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న దశనుంచి వేగంగా అడుగులు వేస దశకు చేరుకుంది. ప్రధానంగా వివిధ అంశాలపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం…
-కడియం శ్రీహరి హైదరాబాద్,మార్చి 19 (జనంసాక్షి): ప్రభుత్వ మహిళా కాలేజీల్లో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యా సంస్థల్లో ఆడపిల్లల భద్రత పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రతీ జిల్లాకు మహిళా రెసిడెన్సియల్ డిగ్రీ…
-సమస్యల వెల్లువ న్యూఢిల్లీ మార్చి 19 (జనంసాక్షి): ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నిర్వహించిన జనతా దర్బార్‌కు ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టరు. కాంట్రాక్టు ఉద్యోగులు, జర్మన్ లాంగ్వేజ్ టీచర్లు పలు డిమాండ్లను సీఎం దృష్టికి…
కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జైపూర్,మార్చి19(ఆర్‌ఎన్‌ఎ): పాకిస్తాన్ పరోక్ష యుద్ధాన్ని నిలిపివేస్తే దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పాక్ తీవ్రవాదులకు సాయం చేసే ప్రక్రియలను ఆపాలన్నారు. ఉగ్రవాదంపై గురువారం జైపూర్‌లో జరిగిన…
హైదరాబాద్,మార్చి18(జనంసాక్షి): తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ పేర్వారం రాములును నియమించారు సీఎం కేసీఆర్. ఆయనకు కేబినెట్ ¬దా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న పేర్వారం…
ర్యాలీలో పాల్గొన్న సోనియా, మన్మోహన్ న్యూఢిల్లీ,మార్చి17(జనంసాక్షి): భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడానికి కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. భూ సేకరణ బిల్లు ద్వారా ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతుందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్ భవన్ నుంచి రాష్ట్రపతి…
బెంగళూరు,మార్చి17(జనంసాక్షి): కర్ణాటక కోలార్ జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ అధికారి డీకే రవిది అనుమానాస్సద మృతి కాదని, అది ముమ్మాటికి హత్యేనంటూ నిరనలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు నగరంలోని తావరెకెరెలో రవి తన నివాసంలో ఉరివేసుకుని…
నాబార్డు చైర్మన్‌ను కోరిన సీఎం కేసీఆర్ హైదరాబాద్,మార్చి17(జనంసాక్షి): తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటానికి నిధులు మంజూరు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నాబార్డు చైర్మన్‌ను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నాబార్డ్ చైర్మన్ హర్షకుమార్ సమావేశమయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ,…
నాణ్యతా ప్రమాణాలకే ప్రాధాన్యత ఫీజు రీఇంబర్స్‌మెంట్ కొనసాగుతుంది: కడియం హైదరాబాద్,మార్చి17(జనంసాక్షి): ఇంజనీరింగ్ విద్యావిధానాంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ శాసనసభలో ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగవేయడానికి…