Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

నేపాల్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోదు

మావోయిస్టు నేత ప్రచండతో మోడీ భేటీ పశుపతి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని ఖాట్మండు, అగస్టు4 (జనంసాక్షి) : నేపాల్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోదని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. నేపాల్‌ పర్యటనలో ఉన్న మోడీతో…

మన బంధం బలమైంది

హిమాలయాలు-గంగానదంత పురాతనమైంది బుల్లెట్‌ కన్నా బ్యాలెట్‌ గొప్పది నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ఖాట్మండ్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : నేపాల్‌, భారత్‌ దేశాల బంధం బలమైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధం హిమాలయాలు,…

గ్రేటర్‌ గెలుచుకోవాలి

హైదరాబాద్‌ నేతలతో సిఎం సమావేశం గోడదూకనున్న వైకాపా నేతలు గట్టు రాంచందర్‌, జనక్‌ప్రసాద్‌, విజయారెడ్డి కేసీఆర్‌తో భేటీ మెదక్‌, ఆగస్టు 3 : గ్రేటర్‌ హైదరాబాద్‌ను చేజిక్కిచ్చుకునేందుకు స్థానిక నేతలు కృషిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టిఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు.…

పాఠశాలల్లో గీతా బోధిస్తారా?

జస్టిస్‌ దావే వ్యాఖ్యలు పెను ప్రమాదం లౌకిక పునాదులకు విఘాతం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం : జస్టిస్‌ మార్కండేయ కట్జూ న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) : పాఠశాలల్లో గీతా బోధిస్తారా అని జస్టిస్‌ దావే వ్యాఖ్యలను ప్రెస్‌…

16ఏళ్ల తర్వాత తల్లి ఒడికి బిడ్డ

జీత్‌బహుద్దూర్‌ను కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మోడీ నేపాల్‌ ఆగస్టు 3 (జనంసాక్షి) : 16ఏళ్ళపాటు తాను పెంచి పోషించిన జీత్‌బహదూర్‌ మగర్‌(26)అనే వ్యక్తిని తన కుటుంబీకులకు ప్రధాని నరేంద్రమోడీ అప్పగించారు. ఆదివారం నేపాల్‌ పర్యటనలో ఈ ఆసక్తికర సన్నివేశం…

చైనాలో భారీ భూకంపం

175మంది మృతి 12వేల ఇళ్లు నేలమట్టం దెబ్బతిన్న 30వేల గృహాలు రిక్టర్‌స్కేల్‌పై 6.5గా నమోదు న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) : చైనాలో భారీ భూకంపం సంభవించింది. చైనా వాయూవ్య ప్రాంతంలోని యునాన్‌ రాష్ట్రం వెన్‌పింగ్‌లో తీవ్ర ప్రకంపనలు…

ఉన్నత విద్యలో సంస్కరణలు ప్రవేశపెట్టాలి

పేదలకు న్యాయవిద్య అందాలి విశ్వవిద్యాలయాల్లో మరిన్ని పరిశోధనలు అవసరం నల్సార్‌ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ఉన్నత విద్యావ్యవస్థలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. పేదలకు న్యాయవిద్య అందాలని,…

ఇద్దరు చంద్రుల కరచాలనం

బేగంపేట విమానాశ్రయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం హైదరాబాద్‌,ఆగష్టు2: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చిన సందర్భంగా ఇద్దరు సిఎంలు ఒక్కటయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఉమ్మడి రాజధాని కావడంతో హైదరాబాద్‌లో ఉంటున్నా కెసిఆర్‌ చంద్రబాబు ఎడమొహంపెడమొహంగా ఉన్నారు.…

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు

టి.సర్కారు మరో కీలక నిర్ణయం హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటుకు టి.సర్కారు శ్రీకారం చుట్టింది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హయ్యర్‌…

గృహ నిర్మాణంలో కలిసి పనిచేద్దాం

ప్రపంచ మేయర్ల సదస్సుకు మోడీని ఆహ్వానిద్దాం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : గృహ నిర్మాణ రంగంలో కలిసి పనిచేద్దామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ మేయర్ల సదస్సుకు…