ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సుహాగ్
న్యూఢిల్లీ, జూలై 31 (జనంసాక్షి) : కొత్త ఆర్మీ చీఫ్‌గా జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన జనరల్ బిక్రమ్‌సింగ్ నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 1.3 మిలియన్ల సైనికులకు…










