కీలక నిర్ణయాల్లో పౌరుల భాగస్వామ్యం
ప్రభుత్వ పోర్టల్‌ను ప్రారంభించిన మోడీ న్యూఢిల్లీ, జూలై 26 (జనంసాక్షి) : కీలక నిర్ణయాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దేశ ప్రజలకు పాలనను మరింత చేరువులోకి తీసుకువెళ్లడానికి ఆయన చర్యలు ప్రారంభించారు. పాలనలో పౌరులను…










