Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

కేసీఆర్‌కు కిరీటం

దక్షిణాది కౌన్సిల్‌ వైస్‌గా తెలంగాణ సీఎం న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు దక్షిణాది రాష్ట్రలకు,…

తెలంగాణలో తగ్గనున్న సిమెంట్‌ ధరలు

అంగీకరించిన సిమెంట్‌ కంపెనీల యజమానులు హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్‌ ధరలు కొంతమేరకు తగ్గనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధార కార్యదర్శి రాజీవ్‌శర్మతో సిమెంట్‌ కంపెనీల యాజమాన్యాలు జరిపిన చర్చల్లో ఈమేరకు ధర తగ్గింపునకు…

తైవాన్‌లో కుప్పకూలిన విమానం

51 మంది మృతి తైపీ, జూలై 23 (జనంసాక్షి) : వరుస విమాన ప్రమాదాలు కొనసాగుతున్నాయి. విహంగ ప్రయాణికులు భయంతో అల్లాడిపోయేలా మరో ప్రమాదం చోటు చేసుకుంది. 54 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో వెళ్తున్న తైవానీస్‌ ఎయిర్‌లైన్స్‌…

సీమాంధ్రులు ఆశించినట్లు అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాలేదు

ఆంధ్ర ముఖ్యమంత్రి హాజరైన ఇఫ్తార్‌ విందుకు కేసీఆర్‌ డుమ్మా హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : సీమాంధ్రులు ఆశించిన అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాలేదు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు తెలంగాణ…

సింగపూర్‌ తరహాలో నూతన పారిశ్రామిక విధానం

ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు కాలుష్య మినహా రెండు వారాల్లో అన్ని అనుమతులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌, జులై 22 (జనంసాక్షి) : సింగపూర్‌ తరహాలో నూతన పరిశ్రమల స్థాపనకు సింగిల్‌ విండో సిస్టమ్‌ను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌…

ట్యాంక్‌బండ్‌పై పనికిమాలిన విగ్రహాలు

ధిక్కార స్వరం దాశరథి కలల కాణాచి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఘనంగా దాశరథి జయంతి వేడుకలు హైదరాబాద్‌, జూలై 22 (జనంసాక్షి) : ట్యాంక్‌బండ్‌పై పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయని వాటి స్థానంలో తెలంగాణ ప్రముఖ కవులు, సాహితీవేత్తల విగ్రహాలు…

తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియామీర్జా

రూ.కోటి నజరాన ప్రకటించిన కెసిఆర్‌ క్రీడారంగానికి పూర్తి సహాయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌ (జనంసాక్షి): ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెను టి. బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తూ తెలంగాణ…

కట్జు వ్యాఖ్యలు.. లోక్‌సభలో దుమారం

రెండుసార్లు సభ వాయిదా న్యూఢిల్లీ, జులై 22 (జనంసాక్షి): కట్జూ వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం రేగింది. న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియం విధానాన్ని మరోసారి సమీక్షిస్తామని ఎన్డీయే ప్రభుత్వం చేసిన ప్రకటనపై విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ…

సుబ్రతారాయ్‌కు మళ్లీ చుక్కెదురు

పెరోల్‌ ఇచ్చేందుకూ సుప్రీం నిరాకరణ న్యూఢిల్లీ (జనంసాక్షి): చిన్న మదుపర్ల నుంచి సేకరించిన రూ.23వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులను తిరిగి వారికి చెల్లించాలన్న ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన సహరా గ్రూప్‌ సిఎండి సుబ్రతా రాయ్‌కు మరోసారి సుప్రీంకోర్టులో…

బ్లాక్‌మనీపై చర్చిద్దాం రండి

పూర్తిగా సహకరిస్తాం స్విస్‌ ఖాతాలపై భారత్‌ యూబీఎస్‌ ఆహ్వానం దాచి డబ్బులో పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ ఫేక్‌లో రూపాయిది మూడో స్థానం న్యూఢిల్లీ/బెర్న్‌, జూలై 20 (జనంసాక్షి) : బ్లాక్‌మనీపై చర్చించడానికి రావాలంటూ స్విస్‌ బ్యాంకు అధికారులు…