Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

సైబర్‌ సెక్యూరిటీలో హైదరాబాదే సేఫ్‌

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) : తెలంగాణను సైబర్‌ సెక్యూరిటీలో సేఫ్టీ స్టేట్‌గా మార్చుతామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి పునరుద్ఘాటించారు. తాజ్‌కృష్ణా ¬టల్‌లో సైబర్‌ సెక్యూరిటీపై జరిగిన సెమినార్‌లో మంత్రి…

విమానాన్ని కూల్చింది తిరుగుబాటుదారులే : ఎస్‌బీయూ

మలేషియా విమానంలో భారతీయులెవరూ లేరు : అశోక్‌ గజపతిరాజు ప్రధాని మోడీ సంతాపం కీవ్‌/న్యూఢిల్లీ, జూలై 18 (జనంసాక్షి) : మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్‌-777 విమానాన్ని కూల్చింది ఉక్రెయిన్‌ తిరుగుబాటుదారులేనని భద్రతా విభాగం (ఎస్‌బీయూ) తెలిపింది. రష్యా…

మావోయిస్టు బహిష్కృత నేత పాండా లొంగుబాటు

భువనేశ్వర్‌, జూలై 18 (జనంసాక్షి) : మావోయిస్టు బహిష్కృత నేత సవ్యసాచి పాండా పోలీసులకు లొంగిపోయారు. ఆయన్ను అరెస్టు చేసినట్లు ఒడిశా పోలీసులు చెప్తున్నా, ముందస్తు సమాచారం ప్రకారమే ఆయన ఉన్న డెన్‌పై లీకేజీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ…

ఘనంగా మన గోదావరి పుష్కరాలు

రాష్ట్రపతిచే ప్రారంభిద్దాం కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిద్దాం : సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) : మన గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలోని…

తెలంగాణపై కేంద్రం కత్తులు

అధికారాల దురాక్రమణకు దొడ్డిదారిన కుట్ర హైదరాబాద్‌పై ఆధిపత్యానికి ఎత్తులు చట్టప్రకారమే గవర్నర్‌కు అధికారాలంటూ సన్నాయి నొక్కులు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని కేసీఆర్‌ పిలుపు సీఎస్‌ల సమావేశంలో చర్చకురాని ‘అధికారాలు’ న్యూఢిల్లీ, జూలై 17 (జనంసాక్షి) : తెలంగాణ…

తెలంగాణాకు ఎట్టకేలకు ఓ వరాన్ని విదిల్చిన కేంద్రం

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం న్యూఢిల్లీ, జూలై 17 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తెలంగాణకు ఒకవరాన్ని విదిల్చింది. తెలంగాణలో నాలుగు వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర…

ఉక్రెయిన్‌లో కుప్పకూలిన మలేషియా విమానం

295 మంది మృతి క్షిపణి దాడిగా అనుమానం? కీవ్‌/కౌలాలంపూర్‌, జూలై 17 (జనంసాక్షి) : మలేషియాను విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ప్రయాణికులతో చైనా రాజధాని బీజింగ్‌కు బయల్దేరిన బోయింగ్‌ విమానం జాడ తెలియకుండా పోయిన ఘటనను మరిచిపోకముందే మరో…

రాజ్యసభలో చర్చకు విపక్షాల పట్టు

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ భీతావహ దాడుల ఉదంతం రాజ్యసభను కుదిపేసింది. ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అంతులేకుండా పోతున్న అక్కడి హింసపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో గందరగోళం ఏర్పడి సభ రెండు…

గవర్నర్‌ అధికారాలు సహించం

– కేంద్రంపై జాతీయ స్థాయిలో యుద్ధం ప్రకటిస్తా – దేశంలోని ముఖ్యమంత్రులను ఏకం చేస్తాం – మా అధికారాల దురక్రమణే – ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జులై16 (జనంసాక్షి): ఉమ్మడి రాజధాని పేరుతో హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టాలని…

వేద్‌ప్రకాశ్‌, సయీద్‌ భేటీ వ్యవహారంపై ఉభయ సభల్లో రగడ

వైదిక్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత : రాహుల్‌ న్యూఢిల్లీ, జూలై 15 (జనంసాక్షి) : జర్నలిస్టు వేదప్రకాశ్‌ వైదిక్‌, ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌తో భేటీ వ్యవహారం వరుసగా రెండోరోజూ పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి.…