Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

భగ్గుమన్న తెలంగాణ

పోలవరం బిల్లుకు నిరసనగా నేడు తెలంగాణ బంద్‌ పలుచోట్ల నిరసనలు ఆదివాసీలను ముంచేందుకే ఈ బిల్లు : జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో విలీనం చేయడంపై తెలంగాణ…

నవాబ్‌ అలీ జంఘ్‌కు ఘన నివాళి

జలసౌధలో ఇంజినీర్స్‌ డే తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజినీర్లు భాగస్వామ్యం కావాలి : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణంలో ఇంజినీర్లు కలిసిరావాలని నీటిపారుదల శాఖ మంత్రి హారీశ్‌రావు అన్నారు. నవాబ్‌ అలీ…

ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మార్చాలి

తెలంగాణలోని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయాలి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష 17న కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటన హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు…

మోడీకి ఒబామా ఆహ్వానం

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : ప్రధాని నరేంద్రమోడీని అగ్రరాజ్యం అమెరికా ఆహ్వానించింది. ఒకప్పుడు వీసా తిరస్కరించిన అమెరికా ఇప్పుడు తనకుతానుగనే ప్రధాని మోడీని అమెరికా పర్యటనకు ఆహ్వానించింది. తమదేశంలో పర్యటించాలని దేశ అధ్యక్షుడు బరాక్‌ ఒబమా పంపిన…

తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

నిరాశే మిగిల్చింది – హార్టికల్చర్‌ యూనివర్సిటీ పాత ముచ్చటే – ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జులై10 (జనంసాక్షి): కేంద్ర బ్జడెట్‌ వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. రాష్టాన్రికి కొత్తగా ఇందులో ఏమీ ప్రతిపాదనలు చేయకపోవడం…

నవాబ్‌సాబ్‌.. ఆదాబ్‌

– మీర్‌ అహ్మద్‌ అలీ జయంతి నేడు – మన సాగునీటి రంగ పితామహుడు – తెలంగాణ ఇంజినీర్స్‌ డే జులై 11 – శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జులై 11 (జనంసాక్షి): మరుగున పడిన…

పోలవరంను అడ్డుకుంటాం

– ప్రజలను ముంచి ప్రాజెక్టులు కడతారా? – ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలి – టీజేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరాం హైదరాబాద్‌, జులై10 (జనంసాక్షి): పోలవరం ముంపు మండలాలు తెలంగాణలోనే ఉండాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌…

తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలి

– పోలవరం ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటాం – తెలంగాణ ఎంపీలు హైదరాబాద్‌, జులై 10 (జనంసాక్షి): తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. ఎన్డీయే పక్షాలు…

అమెరికాలో ఘోరం

– తన నలుగురి పిల్లలతో పాటు మరో ఇద్దరిని కాల్చి చంపిన ఉన్మాది హ్యూస్టన్‌, జులై 10 (జనంసాక్షి): అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి ఆరుగురిని…

రైతు బిడ్డలకే మార్కెట్‌ కమిటీ

త్వరలో రైతుబంధు పథకం ప్రజల మధ్యే పాలసీ ఇది రైతు ప్రభుత్వం : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : రైతులకే మార్కెట్‌ కమిటీ పగ్గాలు అప్పగిస్తామని, గతంలో లాగా మార్కెట్‌ కమిటీల్లో రాజకీయాలు లేకుండా…