Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌

పేదలకు ఉన్నత శ్రేణి వైద్యం ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందుకోసం జిల్లాకు ఒక సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలను…

నోటీసులకు ముందే ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చేసుకుంటున్న యాజమాన్యం

స్వచ్ఛందంగా కూల్చేసి అక్రమమేనని ఒప్పుకున్న నాగార్జున హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ నోటీసులు జారీ చేయకముందే ఎన్‌ కన్వెన్షన్‌ యాజమాన్యం కూల్చివేతలు మొదలు పెట్టింది. కోర్టు ద్వారా…

రాజ్యసభలో పోలవరం ఆపాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే

మెజారిటీ సభ్యులు ఆ పార్టీకే ఉన్నారు ఓటింగ్‌కు పట్టుబడతాం అందరి రంగులు బయటపెడతాం టీ టీడీపీ తెలంగాణ వైపా? సీమాంధ్ర తొత్తులుగా మిగులుతుందా? ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : పోలవరం…

భాజపా సీనియర్‌ నేతలు ఐదు రాష్ట్రాల గవర్నర్లు?

న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) : పార్టీ సీనియర్‌ నేతలకు రాజకీయ పునరావసం కల్పించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. కొత్తగా ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించేందుకు రంగం సిద్ధం చేసింది. యూపీఏ పాలన కాలంలో నియమితులైన గవర్నర్లు…

మన ఊరు.. మన ప్రణాళిక

ఇన్‌చార్జీలుగా ఐఏఎస్‌లకు బాధ్యతలు కరీంనగర్‌కు పార్థసారథి హైదరాబాద్‌కు సోమేశ్‌కుమార్‌ రంగారెడ్డికి బీఆర్‌ మీనా 28 వరకు జిల్లాల్లో పర్యటించండి సీఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ పునర్నిర్మాణంలో గ్రామాల అభివృద్ధి కీలకమని ముఖ్యమంత్రి…

తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 200 మెడికల్‌ సీట్లు

ఉస్మానియా ఆధునీకరణకు 200 కోట్లు ప్రాథమిక కేంద్రాల నుంచే కార్పొరేట్‌ వైద్యం : డెప్యూటీ సీఎం రాజయ్య హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 200 మెడికల్‌ సీట్లు కేంద్రం మంజూరయ్యాయని ఉప ముఖ్యమంత్రి,…

పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం

కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక రూపురేఖలు మార్చే హక్కు కేంద్రానికి లేదు సుప్రీంలో కొట్టుడు పోతుంది : మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, తెలంగాణ బిల్లు పక్రియ పూర్తి…

మేడమ్‌ జీ.. పోలవరం అడ్డుకోండి

సోనియాకు డీఎస్‌ విజ్ఞప్తి న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ పునర్వ్యస్థీకరణ సవరణ బిల్లును రాజ్యసభలో అడ్డుకోవాలంటూ తెలంగాణ శాసన మండలి పక్షనాయకుడు డి.…

20 మంది డీఎస్పీలకు రివర్షన్‌

55 మంది సీఐలకు ప్రమోషన్‌ 134 సూపర్‌ న్యూమరీ పోస్టులకు హోం శాఖ ఆదేశం హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : డీఎస్పీల పదోన్నత వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ¬ం శాఖలో సూపర్‌ న్యూమరరీ…

పోలవరంపై పోరాడుతాం

సుప్రీంను ఆశ్రయిస్తాం : సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : పోలవరం ఆర్డినెన్స్‌ ఆమోదంపై న్యాయపోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్డికల్‌-3 ఉల్లంఘన,…