రైల్వే బడ్జెట్‌పై అందరి దృష్టి
బడ్జెట్ చూశాకే మోడీపై అంచనా న్యూఢిల్లీ, జూలై 7 (జనంసాక్షి) : కేంద్రంలో కొలువుదీరిన నరేంద్రమోడీ ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై అందరి దృష్టి నెలకొంది. తమను పాలకులుగా ఎన్నుకుంటే మంచి రోజులు వస్తాయని ప్రచారంలో…










