Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

ఇరాక్‌కు మన సేనలు పంపం

రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ, జూన్‌ 24 (జనంసాక్షి) : ఇరాక్‌కు భారత సైన్యాన్ని పంపబోమని భారత రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ తేల్చిచెప్పారు. ఇరాక్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సహాయ చర్యల కోసం భారత సైన్యాన్ని ఇరాక్‌కు…

సత్యం కుంభకోణంపై విచారణ పూర్తి

హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం.. తీర్పు ఎప్పుడు వెల్లడించేది ఈ నెల 26న ప్రకటించనున్నట్లు సోమవారం…

నల్లకోటీశ్వరుల జాబితా ఇవ్వండి

స్విస్‌ బ్యాంకుకు కేంద్రం లేఖ న్యూఢిల్లీ, జూన్‌ 23 (జనంసాక్షి) : నల్లధనంపై స్విట్టర్లాండ్‌ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. నల్లధనంపై వివరాలు ఇవ్వాలని స్విట్జర్లాండ్‌కు లేఖ రాస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి…

జులై 7 నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు

పోలవరం ముంపు బిల్లు 8న రైల్వే బడ్జెట్‌, 10 సాధారణ బడ్జెట్‌ న్యూఢిల్లీ, జూన్‌ 23 (జనంసాక్షి) : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావ ేశాలకు ముహూర్తం ఖరారైంది. నరేంద్రమోడీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను వచ్చే 10న ప్రవేశపెట్టనుంది.…

సత్యమేవ జయతేకు జాతీయ అవార్డు

ముంబయి, జూన్‌ 23 (జనంసాక్షి) : భ్రూణ హత్యలపై సమాజాన్ని జాగురూకం చేసిన సత్యమేవజయతేకు జాతీయ అవార్డు లభించింది. అయితే అవార్డుల ఉత్సవాలకు ఆమడదూరంలో ఉండే బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ స్టార్‌ పరివార్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి…

పీపీఏలపై ఢిల్లీలో సవాల్‌

అఖిలపక్షంతో 25, 26 తేదీల్లో హస్తినకు కేసీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ సర్కారు దొడ్డిదారిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల రద్దుకు ప్రయత్నించడంపై కేంద్రం వద్ద అమీ తుమీ తేల్చుకోవడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్ధమయ్యారు.…

తెలంగాణకు కొత్త పారిశ్రామిక విధానం

రూ. 500 కోట్లతో డార్నర్‌ విమాన పరికరాల పరిశ్రమకు సీఎం శంకుస్థాపన భారీ పెట్టుబడులకు హైదరాబాదే బ్రాండ్‌ : సీఎం కేసీఆర్‌రి హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి) :తెలంగాణలో త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు…

హైదరాబాద్‌ చేరుకున్న విద్యార్థుల మృతదేహాలు

హైదరాబాద్‌ : హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో ఆదివారం వెలికితీసిన ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు కిరణ్‌, పరమేశ్‌, రుత్విక్‌ మృతదేహాలను హైదరాబాద్‌ తీసుకువచ్చారు. హైదరాబాద్‌ నుంచి మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించనున్నారు.

బియాస్‌ నదిలో 4 మృతదేహాలు వెలికితీత

కొనసాగుతున్న గాలింపు హైదరాబాద్‌: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో ఆదివారం మరో నలుగురు విద్యార్థుల మృతదేహాలు వెలికితీశారు. దీంతో ఇప్పటి వరకూ లభించిన మృతదేహాల సంఖ్య 17కు చేరింది. ఆదివారం మధ్యాహ్నం వరకు చేపట్టిన గాలింపులో మూడు మృతదేహాలు లభించగా..…

నేడు సత్యం కేసు తుది తీర్పు

హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : కార్పొరేట్‌ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన సత్యం కుంభకోణంలో తుది తీర్పు సోమవారం వెలువడనుంది. కోట్లాది రూపాయల ప్రజల డబ్బును సత్యం ప్రమోటర్లు దుర్వినియోగం చేయడంపై గత ఐదున్నర సంవత్సరాలుగా విచారణ…