Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

మోడీ అధికారంలోకి వస్తే అరాచకమే : సోనియా

రాంచీ, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) :నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే దేశంలో అరాచకం పెరిగిపో తుందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హెచ్చరించారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అబద్ధాల కోరని ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశానికి తదుపరి ప్రధానమంత్రిగా…

ఏ బటన్‌ నొక్కినా మోడీకే ఓటు

ఈవీఎంలలో గందరగోళం అసోంకు బయలెల్లిన ఈసీఐఎల్‌ అధికారులు గువాహటి, ఏప్రిల్‌ 3 (జనంసాక్షి) :ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌లో ఏ పా ర్టీ గుర్తు ఎదురుగా ఉన్న మీటా నొక్కినా అది బీజేపీకే ఓటు వేసినట్టుగా నమో దవుతుంది. బీజేపీ…

‘ఆత్మ’ మెడకు టైటానియం ఉచ్చు

వెంటాడుతున్న వైఎస్‌ పాపాలు కేవీపీపై అభియోగాలు నమోదు చేసిన అమెరికా ఫెడరల్‌ కోర్టు చికాగో/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (జనంసాక్షి) :మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సన్నిహితుడు, ఆయన ఆత్మ కేవీపీ రామచంద్రరావు మెడకు ట ైటానియం ఉచ్చు బిగుస్తోంది.…

చంద్రబాబు ఆంధ్రోడే

తెలుగుదేశం సమైక్య పార్టే తెలంగాణను అడ్డుకోలేదని ఏడు కొండలపై ఇమానం చేస్తవా? బాబుపై హరీశ్‌ ఆర్‌పార్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (జనంసాక్షి) :టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునా యుడు ఎప్పటికీ ఆంధ్రోడేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీ…

పంపకాలు చకచకా

విభజన కమిటీతో సీఎస్‌, గవర్నర్‌ సలహాదారుల సమీక్ష (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్ర దే శ్‌ రాష్ట్రాల మధ్య పంప కాల ప్రక్రియ మరింత వేగం అందుకుంది. అ పాయింటెడ్‌ డే జూన్‌ రెండులోగా ఉద్యోగు లు, ఆస్తులు,…

ముస్లింలకు సబ్‌ ప్లాన్‌

బాబువి వెయ్యి కళ్లు మోడీ వైపే : నారాయణ తెలంగాణ సీపీఐ మేనిఫెస్టో విడుదల హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (జనంసాక్షి) : రాబోయే సార్వత్రిక ఎన్ని కల్లో ప్రజలు తమకు అవ కాశం కల్పిస్తే ముస్లింలకు సబ్‌ ప్లాన్‌…

పొత్తు పొడవలేదు

పొద్దు దగ్గర పడుతోంది పార్టీల్లో ఆందోళన తలుపులు పడ్డాయో? తెరుచుకుంటాయో? తెలియని వైనం అభ్యర్థుల్లో టెన్షన్‌ టెన్షన్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చి రెండు రో జులు గడిచినా రాజకీయ…

కావూరి బేరగాడే

వ్యాపార ప్రయోజనాల కోసమే రాజీనామా జైరామ్‌ రమేశ్‌ ఫైర్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 (జనంసాక్షి) :కావూరి సాంబశివరావు బేరగాడేనని, తన వ్యాపార ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ మారేందుకు సిద్ధమయ్యాడని కేంద్ర మంత్రి…

పీజీ మెడికల్‌ ప్రవేశ పరీక్ష రద్దు

గవర్నర్‌ మార్క్‌ నిర్ణయం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) :పీజీ మెడికల్‌ ప్రవేశ పరీక్షను రద్దు చేస్తూ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ ద్వారా పలువురు అభ్యర్థులు ర్యాంకులు పొందినట్లుగా…

రాయ’బరి’లో సోనియా

తనయుడి డ్రైవింగ్‌ సింపుల్‌గా నామినేషన్‌ రాయబరేలీ, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) : యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన సొంత నియోజకవర్గం రాయబరేలి నుంచి మరోమారు పోటీ చేయబోతున్నారు. ఈ మేర కు బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలో నామినేషన్‌ దాఖలు…