Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

ఒడిశా ‘ఉపాధి హామీ’ పొందలేదు

కేంద్ర నిధులు వాడలేదు కడు పేదరికానికి నవీనే కారణం : సోనియా ఫైర్‌ భువనేశ్వర్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :ఒడిశాలో కడు పేదరికారినికి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విధానాలే కారణమని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. శనివారం…

టీఆర్‌ఎస్‌ రెండో జాబితా విడుదల

హైదరాబాద్‌:టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ శనివారం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఏడు లోక్‌సభ స్థానాలకు, 4 అసెంబ్లీ స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. తెలంగాణా…

పీఎస్‌ఎల్వీ సీ-24 విజయవంతం

శ్రీహరికోట, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : భారత అంతరిక్ష పరిశోధనలో మరోమైలు రాయి చేరింది. తన విజయపతాకను సగర్వంగా ఎగు రేసింది.  శ్రీహరికోట నుంచి ప్ర యోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-24 వాహకనౌక విజయవంతంగా నాలుగు దశలూ అధిగమించి ఐఆర్‌ఎన్‌…

దళిత సీఎం హుళక్కే!

మైనార్టీలకు డెప్యూటీ సీఎం నీటిమూటే మాట తప్పిన కేసీఆర్‌ మేనిఫెస్టోలో ఊసేలేదు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : ఆరు నూరు కాలేదు. కేసీఆర్‌ మళ్లీ మాట మీద నిలబడలేదు. ఎప్పట్లాగే ఆ యన హామీ గాలిలో దీపమైంది.…

ఫొటో జర్నలిస్టు అత్యాచార నిందితులకు మరణ శిక్ష

ముంబయి, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : ముంబయిలోని శక్తి మిల్స్‌ ఆవరణలో ఫొ టో జర్నలిస్టుపై సా మూహిక అత్యాచా రానికి పాల్పడిన ము గ్గురు నిందితులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దీనిపై విచారణ జరిపిన స్థానిక న్య…

కమల్‌నాథ్‌ కమిటీ పనితీరు బాగోలేదు

పునర్నిర్మాణంలో మేం కీలకం : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : రాష్ట్ర పునర్విభ జన నేపథ్యంలో ఉద్యోగుల పం పకం కోసం ని యమించిన కమలనాథన్‌ కమిటీ పనితీరు బాగోలేదని టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు దేవిప్రసాద్‌ అన్నారు.…

సోనియా కృషి వల్లే తెలంగాణ

కాంగ్రెస్‌కు డీఎస్‌ మద్దతు కోరాడు జేఏసీ స్టీరింగ్‌ కమిటీలో చర్చిస్తాం : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కృషి వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని టీ జేఏసీ చైర్మన్‌…

అది మేనిఫెస్టో కాదు అల్లావుద్దీన్‌ అద్భుత దీపం

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై పొన్నాల ఎద్దేవా హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌  మేనిఫెస్టోపై అల్లా వుద్దీన్‌ అద్భుత దీపమని టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య ఎద్దే వా చేశారు. మేనిఫె స్టోతో కేసీఆర్‌ ప్రజలను మోసం…

భాజపాది గోబెల్స్‌ ప్రచారం

అవినీతిపై పోరాడుతోంది కాంగ్రెస్సే : రాహుల్‌ బళ్లారి, మార్చి 4 (జనంసాక్షి) : అవినీతిపై పోరాటం విషయంలో భారతీయ జనతా పార్టీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని ఏఐ సీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్న ఏకైక…

మునిసిపల్‌ ఫలితాలపై సుప్రీం తాత్కాలిక స్టే

విచారణ ఏడో తేదీకి వాయిదా న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) :మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల ప్రకటనపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను సోమవారానికి  వాయిదా వేసింది. హైకోర్టు తీర్పులో 9న మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ చేపట్టాలని…