Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

ఫలించిన బాబు కుట్ర

తెలంగాణ బిల్లుకు దీదీ నో కోల్‌కతా, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు…

చట్టసభలను అడ్డుకోవడం సబబుకాదు

చర్చల్లో పాల్గొనకపోవడం పార్లమెంటరీ సంప్రదాయానికి విరుద్ధం సీమాంధ్ర సభ్యులకు రాష్ట్రపతి పరోక్ష చురక న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) : చట్టసభలకు ఎంపికైన ప్రతినిధులు ప్రజల పక్షాన చర్చలో పాల్గొనాలేకాని తమ ఆందోళనలతో సభలను అడ్డుకోవడం సబబుకాదని రాష్ట్రపతి…

బ్యాంకుల హడ్తల్‌ సక్సెస్‌

దేశవ్యాప్తంగా స్తంభించిన లావాదేవీలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) : బ్యాంకుల హడ్తల్‌ విజయవంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా లావాదేవీలు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మెతో ఏటీఎంలలో ఎక్కడా రూపాయి లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలు…

మోడీతో దేశానికే ప్రమాదం

బీసీ ముసుగులో సంఘ్‌ పరివార్‌ కొత్త కుట్రలు మోడీ ప్రధాని అయితే బీసీ రిజర్వేషన్లు మాయం సెక్యులరిజం పరిరక్షణతోనే దళిత, బహుజనుల మనుగడ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య అబిడ్స్‌, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : బీజేపీ ప్రధాని అభ్యర్థి…

ఈ బిల్లుతో సీమాంధ్రకు అన్యాయం

వెంకయ్య సన్నాయి నొక్కులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన బిల్లుతో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగే అవకాముందంటూ బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు సన్నాయి నొక్కులు నొక్కారు. పార్లమెంట్‌లో…

నేడు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌

మనం సహకరించొద్దు : టీ మంత్రులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : రాష్ట్ర శాసనసభ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ…

సీమాంధ్ర నాయకుడిగా వెంకయ్య

‘షరతులతో కూడిన మద్దతు’ నాడనలేదు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు తెలంగాణ ఏర్పాటు విషయంలో సీమాంధ్ర నాయకుడిగానే వ్యవహరిస్తున్నాడని, ఆ పార్టీ నాయకుడు, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం…

ఒడిశాలో పడవ ప్రమాదం

10 మంది మృతి భువనేశ్వర్‌, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సంబర్‌పూర్‌ జిల్లా తీతాపల్లి వద్ద మహానదిపై నిర్మించిన హీరాకుడ్‌ రిజర్వాయర్‌లో ఆదివారం పడవ మునిగింది. ఈ ప్రమాదంలో పది మంది…

ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలే గాంధీని హత్య చేశాయి

గాడ్సే వారసులు నీతులు వళ్లిస్తారా? గుజరాత్‌లో లోకాయుక్త ఎందుకు లేడు : రాహుల్‌ అహ్మదాబాద్‌, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) : రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సిద్ధాంతాలే జాతిపిత మహాత్మాగాంధీని బలితీసుకున్నాయని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు.…

10 నుంచి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిట్టచివరి అసెంబ్లీ సమావేశం హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 2014 ఎన్నికల నేపథ్యంలో ఆరు నెలల పాటు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన ఓట్‌ ఆన్‌…