బిజినెస్

అభివృద్ధిలో మీడియా భాగస్వామ్యం అవసరం

– భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,మే8(జనంసాక్షి):ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరడంలో విూడియా సహకారం అవసరమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు …

కాంగ్రెస్‌,కమ్యూనిస్టులు కుమ్మక్కయ్యారు

– కేరళ ఎన్నికల ప్రచారసభలో మోదీ తిరువనంతపురం,మే8(జనంసాక్షి):కేరళలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు ప్రధాని నరేంద్రమోడీ. ఐదేళ్లు విూరు పాలిస్తే? …

రాజస్తాన్‌ సెలబస్‌లో నెహ్రు కట్‌

జైపూర్‌,మే8(జనంసాక్షి): పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అనగానే భారత తొలి ప్రధాని అని ఠక్కున జవాబిస్తుంటాం. తాజాగా రాజస్థాన్‌లో కొత్తగా రివైజ్‌ చేసిన 8వ తరగతి సాంఘిక శాస్త్రం …

ఆఫ్ఘన్‌లో రోడ్డు ప్రమాదం

– 73 మంది మృతి కాబూల్‌,మే8(జనంసాక్షి):అఫ్ఘనిస్తాన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాబూల్‌-కాందహార్‌ ప్రధాన రహదారి పై రెండు బస్సులు, ఓ ఆయిల్‌ ట్యాంకర్‌లు …

సోనియాను అరెస్టు చేసే దమ్ముందా?

– కేంద్ర సర్కారుపై కేజ్రీవాల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,మే7(జనంసాక్షి):  ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. అగస్టా కుంభకోణం విచారణ అంగుళం కూడా కదల్లేదని దిల్లీ ముఖ్యమంత్రి …

అన్ని ప్రాంతాలకు సాగునీటికోసమే రీడిజైన్‌

– మంత్రి హరీశ్‌రావు కరీంనగర్‌,మే7(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేయనున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి రిజర్వాయర్‌ ప్రతిపాదిత స్థలాన్ని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ శనివారం పరిశీలించారు. …

మహిళలకు మరింత భరోసా

– హాకా భవన్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు హైదరాబాద్‌,మే7(జనంసాక్షి): విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు, పిల్లలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు హైదరాబాద్‌ నగర పోలీసులు ఏర్పాటుచేసిన …

కరువుపై ప్రధాని సమీక్ష

దిల్లీ,మే7(జనంసాక్షి): గత కొన్ని రోజులుగా నీటి రైలు విషయంలో యూపీ సర్కారు, కేంద్రానికి విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి పంపిన నీటి రైలును యూపీ …

ఎంసెట్‌ పరీక్షలు సర్కారీ విద్యాలయాల్లోనే

– ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్‌,మే7(జనంసాక్షి): ఇంజినీరింగ్‌, వైద్య కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 15న నిర్వహించబోయే ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి …

కలెక్టరేట్ల నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,మే6(జనంసాక్షి): జిల్లా కేంద్రాల్లో కేంద్రీకృత కలెక్టర్‌ కార్యాలయాల నిర్మాణాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆర్కిటెక్ట్‌లతో సవిూక్షించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో …