భారత్ విజయ లక్ష్యం 304
వెల్లింగ్టన్ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతునన ఐదో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 303పరుగులు చేసింది. నిర్ణీత 50 ఓటర్లలో 5 వికెట్లు కోల్పోయి 303 పరుగులు సాధించింది. టేలర్ 102, విల్లియమ్సన్…
వెల్లింగ్టన్ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతునన ఐదో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 303పరుగులు చేసింది. నిర్ణీత 50 ఓటర్లలో 5 వికెట్లు కోల్పోయి 303 పరుగులు సాధించింది. టేలర్ 102, విల్లియమ్సన్…
హామిల్టన్: హామిల్టన్ భారత్,న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో 7వికెట్ల తేడాలో భారత్‌పై కివీస్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 279పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన…
మెల్బోర్న్ : సంచలనం వావ్రింకా ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ వావ్రింకా నాదల్ పై విజయం సాధించాడు.ఫైనల్ లో రఫెల్ నాదల్ పై వావ్రింకా 6-3, 6-2, 3-6,6-3 తేడాతో విజయం సాధించాడు. (స్విట్జర్లాండ్) తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్…
ఢిల్లీ: 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారతావని ముస్తాభైంది. ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్‌జవాన్ జ్యోతి వద్ద అమరజవాన్లకు ప్రధాని నివాళులర్పించనున్నారు. జాతీయ పతకావిష్కరణ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సైనికాదళాల కవాతు, గౌరవవందనం స్వీకరిస్తారు. రెసీనాహిల్స్ నుంచి…
మెల్బోర్న్ : సంచలనం వావ్రింకా మరో షాకిస్తాడా లేదా జోరుమీదున్న నాదల్ మరో టైటిల్ చేజిక్కించుకుంటాడా? విజేత ఎవరైనా ఆసక్తికర పోరు మాత్రం భాయం! ఫామ్‌లో ఉన్న ఇద్దరి మధ్య ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ నేడే. వావ్రింకా (స్విట్జర్లాండ్) క్వార్టర్…
ఆక్లాండ్:ఆక్లాండ్‌లో జరిగిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ టై అయింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో న్యూజిలాండ్ జట్టు ఉంది. వన్డే సిరీస్ పై భారత ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ రోజు జరిగిన మ్యాచ్ న్యూజిలాండ్ జట్టు 314…
హామిల్టన్: భారత్ న్యూజిల్యాండ్ జట్టు మధ్య జరుగుతున్న రెండో వన్టేతో భారత్ ఓటమి పాలైంది. వర్షం కారణంగా మ్యాచ్ 42 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ ఆగిపోయే సమాయానికి 41.3 ఓవర్లలో 293 పరుగులు చేయాల్సిన భారత్ 9 వికెట్లు…
మెల్బోర్న్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా పోరాటం ముగిసింది. టాప్‌సీడ్ ఇరానీ-విన్సీ చేతిలో 2-6,6-3, 4-6 తేడాతో సానియా మిర్జా-బ్లాక్ జోడీ ఓటమి పాలయింది.
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన విక్టోరియా అజరెంకాకి ఈ సారీ ఫైనల్‌కు చేరే దారి సుగమమైంది. సోమవారం షరపోవా ఇంటిదారి పట్టింది. డొమినికా సిబుల్కోవా చేతిలో ఆమె ఓడిపోయింది.
హైదరాబాద్: రాష్ట్ర చెస్ సంఘం నిర్వహిస్తున్న రెండో అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ల చెస్ టోర్నీ హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట ్లవిజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నీ ఆరంభోత్సవానికి ఐఏఎస్లుఎల్వీ సుబ్రహ్మణ్యం, లప్ అగర్వాల్ ముఖ్య…