Thursday, 26 November 2026

Featured News

కాంగ్రెస్‌ గ్యారెంటీలపై తొలి సంతకం

. మీ జీవితాల్లో వెలుగులు రావాలంటే కాంగ్రెస్‌ చేతి గుర్తుకు ఓటేయాలి . 2023 ఎన్నికల సమరభేరి వికారాబాద్‌ నుంచి మొదలైంది . టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వికారాబాద్‌ ప్రతినిధి, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణలో…

కాంగ్రెస్‌ వస్తే ధరణి ఎత్తేస్తారు

మళ్లీ కౌలు రైతులు, వీఆర్‌ఓల బెడద . ‘గులాబీ’ని మళ్లీ గెలిపిస్తే పాత పథకాలు అమలు.. కొత్తవి ఆచరణ . రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలని ధరణి పోర్టల్‌ తెచ్చాం . పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే…

తెలంగాణలో 87 స్థానాల్లో టిడిపి పోటీ

తెలంగాణలో 87 స్థానాల్లో టిడిపి పోటీ హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేశామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో చంద్రబాబుతో…

రాహుల్‌తో తుమ్మల భేటి

దిల్లీ (జనంసాక్షి): ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్‌ పిలుపు మేరకు దిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు.పార్టీలో చేరిన తర్వాత…

రైలు డ్రైవర్ల పనిసమయం 12 గంటలకు మించొద్దు

` రైల్వే బోర్డు మార్గదర్శకాలు జారీ న్యూఢల్లీి(జనంసాక్షి):ఒడిశా రైలు ప్రమాదం గుర్తుకు వస్తే ఇప్పటికీ హృదయాలు కదిలిపోతాయి..యావత్‌ దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైలు ప్రమాద అంతటి భీతావహ పరిస్థితులను ఇంకా దేశం మరిచిపోలేకపోతోంది. ఈ దుర్ఘటన 300 మందిని…

భావోద్వేగంతో యువత ప్రాణాలు తీసుకోవద్దు

` డిసెంబరు 9 నుంచి నిరుద్యోగులకు మంచి రోజులు ` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలో ఈ వస్తువులను దిల్లీ(జనంసాక్షి): భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని…

ప్రతీ పంటకు బీమా కల్పిస్తాం

` వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడా విద్యుత్‌ కోతలు లేవు ` ఎరువుల సమస్యను తీర్చింది మోడీనే: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): మోడీ సర్కార్‌ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్‌ కొరత ఉండేదని కేంద్ర మంత్రి…

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోవైపు అందరిచూపు

అభ్యర్థుల మొదలు అట్టడుగువర్గాలదాకా ఆసక్తి మహిళలకు, రైతులకు, యువతకు పెద్దపీట వేసే అవకాశం నేడు ఎన్నికల సమరశంఖం పూరించనున్న సీఎం కేసీఆర్‌ గులాబీ దళపతి ఎంట్రీతో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి (జనంసాక్షి):మూడోసారి అధికారంలోకి రావాలన్న…

58 పేర్లతో కాంగ్రెస్‌ తొలి జాబితా

` నేడు ప్రకటించనున్న అధిష్ఠానం న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం ఆదివారం విడుదల చేస్తుందని ఆ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ తెలిపారు.58 మంది పేర్లతో తొలి…

బీఆర్‌ఎస్‌లోకి రండి

` పొన్నాలకు కేటీఆర్‌ ఆహ్వానం ` నేడు సీఎంను కలిసే అవకాశం ` పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ` రేవంత్‌రెడ్డి కూడా ఎన్నో పార్టీలు మారారు ` మండిపడ్డ మంత్రి కేటీఆర్‌ ` రేవంత్‌ తీరుతో కాంగ్రెస్‌…