ఇంటర్ ద్వితీయ ఫలితాలు విడుదల
బాలకలే అద్వితీయం ఫలితాలు విడుదల చేసిన గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ హైదరాబాద్, మే 3 (జనంసాక్షి) : ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. అమ్మాయిలు ఎప్పట్లాగానే అద్వితీయమైన ఫలితాలు సాధించారు. గతే డాదితో పోలిస్తే…










