ఒంటరిపోరుకు సిద్ధం కండి
బీజేపీ సీనియర్ నేత జవదేకర్ విజయవాడ, మార్చి 21 (జనంసాక్షి) : బీజేపీ శ్రేణులు ఒంటరి పోరుకు సిద్ధం కావా లని ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన పార్టీ…
బీజేపీ సీనియర్ నేత జవదేకర్ విజయవాడ, మార్చి 21 (జనంసాక్షి) : బీజేపీ శ్రేణులు ఒంటరి పోరుకు సిద్ధం కావా లని ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన పార్టీ…
త్యాగాలగడ్డ కర్నూల్ సీమాంధ్రను సింగపూర్ చేస్తా : బాబు కర్నూల్ , మార్చి 21 (జనంసాక్షి) : కర్నూల్ త్యాగాలగడ్డ అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం తన హోదాను కోల్పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మళ్లీ…
రెండు హైకోర్టులు, జలాల, ఉద్యోగుల పంపిణీ జూన్ 2నాటికి పూర్తి : జైరామ్ రమేశ్ న్యూఢిల్లీ, మార్చి 21 (జనంసాక్షి) : అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపిక కోసం ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయనున్నట్టు…
టీ పీసీసీ చీఫ్ పొన్నాల తెలంగాణ మేనిఫెస్టోలో అమరుల కుటుంబాలకు పెద్దపీట : శ్రీధర్‌బాబు హైదరాబాద్, మార్చి 21 (జనంసాక్షి) : తాను బీసీని కాబట్టే టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నాడని టీ పీసీసీ…
బరిలో కుమారుడు కార్తీ న్యూఢిల్లీ, మార్చి 20 (జనంసాక్షి) : కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నారు. చిదంబరం ప్రస్తుత లోక్‌సభకు ప్రాతి నిధ్యం వహిస్తున్న తమిళనాడులోని శివగంగ…
గాంధీనగర్ నుంచే పోటీన్యూఢిల్లీ, మార్చి 20 (జనంసాక్షి) : బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అలకవీడారు. గాం ధీనగర్ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. తాను నియోజకవర్గం మారాలనుకుంటున్నట్టు పార్టీ అధిష్టా నానికి వివరించిన అద్వానీ, అదే పట్టుదలతో…
పవన్ ప్రత్యర్థే : చిరంజీవి హైదరాబాద్, మార్చి 20 (జనంసాక్షి) : తమ్ముడు తమ్ముడేనని.. పేకాట పేకాటేనని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నా రు. పవన్ కల్యాణ్ ఇం ట్లో తనకు తమ్ముడైనా రా జకీయాల్లో మాత్రం ప్ర…
వంద అసెంబ్లీ, 15 ఎంపీలు మావే : పొన్నాల హైదరాబాద్, మార్చి 20 (జనంసాక్షి) : బంగారు తెలంగాణను నిర్మిద్దామని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ ప్రాంతంలో వంద అసెంబ్లీ, 15 లోక్‌సభ సీట్లు…
కుటుంబ సభ్యులకు ప్రధాని, సోనియా పరామర్శ పలువురి ఘన నివాళి న్యూఢిల్లీ, మార్చి 20 (జనంసాక్షి) : ప్రముఖ జర్నలిస్టు, రచయిత కుశ్వంత్‌సింగ్ (99) కన్నుమూశారు. ఆయన కొంతకా లంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని…
దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలినట్టుగా అనుమానం ఘటన స్థలానికి నార్వే ఓడ కౌలాలంపూర్/ఓస్లో, మార్చి 20 (జనంసాక్షి) : రెండు వారాల క్రితం బీజింగ్‌కు వె ళ్తూ అదృశ్యమైన మలేషియా ఎయి ర్‌లైన్స్ విమానం ఆచూకీ దాదాపు తెలియవచ్చింది.…