Sunday, 29 November 2026

Featured News

పొత్తుల కమిటీతో చర్చలు కొనసాగుతాయి

కేకేతో భేటీ అవుతాం : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, మార్చి 8 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన పొత్తుల కమిటీతో చర్చలు కొనసాగుతాయని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. త్వరలోనే కె. కేశవరావుతో భేటీ…

16 ప్రశ్నలకు బదులివ్వండి

మోడీ ఇంటికి బయల్దేరిన కేజ్రీవాల్‌ అడ్డుకున్న పోలీసులు గాంధీనగర్‌, మార్చి 7 (జనంసాక్షి) : గుజరాత్‌ అభివృద్ధిపై తాము సంధించే 16 ప్రశ్నలకు బదులివ్వాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీని…

ఆకాశమే హద్దు

ఆకాశమే హద్దుగా దూసుకుపోతామని చాటుతోంది ఈ బాలిక. హైదరాబాద్‌లోని ఓ పాఠశాల విద్యార్థి

లక్ష కోట్లతో తెలంగాణ అభివృద్ధి

గిరిజనులు, దళితులకే పెద్దపీట : కేసీఆర్‌ హైదరాబాద్‌, మార్చి 7 (జనంసాక్షి) : లక్ష కోట్లతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంతో పాటు రాజ్యాధికారం మన చేతుల్లో…

అడుగడుగునా వివక్షకు గురయ్యాం

తుపాను బాధితులను ఆదుకునేందుకు ఆగమేఘాలు వడగళ్ల బాధితులకు కడగళ్లేనా? గవర్నర్‌ను కలిసిన టీఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌, మార్చి 7 (జనంసాక్షి) : సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా వివక్షను ఎదుర్కొన్నామని టీఆర్‌ఎస్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు శుక్రవారం గవర్నర్‌కు…

భాజపాలోకి పురందేశ్వరి

న్యూఢిల్లీ, మార్చి 7 (జనంసాక్షి) : కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె భర్త పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, సీనియర్‌…

గుజరాత్‌ అభివృద్ధి బూటకం

వికాసం కాదు వినాశనమే అంబానీ, అద్వానీలే వృద్ధి సాధించారు ఆప్‌ కో ఆర్డినేటర్‌ కేజ్రీవాల్‌ భుజ్‌, మార్చి 6 (జనంసాక్షి) : గుజరాత్‌ అభివృద్ధి బూటకమని ఆమ్‌ ఆద్మీ పార్టీ కో ఆర్డినేటర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. గుజరాత్‌లో…

ఉద్యోగుల పంపకాలు షురూ

పని ప్రారంభించిన కమల్‌నాథ్‌ బృందం హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపకాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన పూర్తి అయిన నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు ప్రభుత్వ ఉద్యోగులను పంపిణీ చేసేందుకు ఏర్పాటైన కమల్‌నాథన్‌…

పార్టీ వీడుతున్నా.. బాధతోనే నిర్ణయం : పురందేశ్వరి

విశాఖపట్నం, మార్చి 6 (జనంసాక్షి) : బాధగా ఉన్నా కాంగ్రెస్‌ను వీడుతున్నానని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. గురువారం వైజాగ్‌లో మీడియాతో ఆమె మీడియాతో మాట్లాడారు. తమ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నానని, వారితో…

నిద్రలేచిన కిరణ్‌

తెలుగు ఆత్మగౌరవం కోసం కొత్త పార్టీ జగన్‌, చంద్రబాబులే టార్గెట్‌ : కిరణ్‌ హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి) : మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిద్ర లేచారు. ఎట్టకేలకు పార్టీ పెడుతున్నానని ప్రకటించారు. తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం…