జైపాల్‌రెడ్డికి మాతృ వియోగం
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి యశోదమ్మ (90) శుక్రవారం హైదరాబాద్‌లోని జైపాల్‌రెడ్డి నివాసంలో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ…









