ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగింది.. జాతీయ సమైక్యతా దినోత్సవంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్: నిరుపేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నదే బీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పారు. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఈ గృహాల నిర్మాణం కొనసాగిస్తున్నామన్నారు. జాతీయ సమైక్యతా…










