Wednesday, 25 November 2026

Featured News

బ్రెయిలీ సేవలు అమూల్యం బదిరులకు ఉద్యోగ అవకాశాలు సీఎం కిరణ్‌

హైదరాబాద్‌, జనవరి 4 (జనంసాక్షి) : లూయి బ్రెయిలీ 204వ జయంతి జరుపుకోవడం హర్షదాయకమని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.అంధులే కాకుండా జాతి యావత్తు ఆయనకు రుణపడి ఉందని అన్నారు. లూయీ బ్రెయిలీ జయంతి సందర్భంగా మలక్‌పేటలోని బ్రెయిలీ విగ్రహానికి…

ప్యాకేజి పొట్లాలు జాంతానై హైదరాబాద్‌తో కూడిన తెలంగాణే కావాలి

.హైదరాబాద్‌, జనవరి 4 (జనంసాక్షి) : ప్యాకేజీలు, పొట్లాలు గిట్లాలు జాన్తా నై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే కావాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. హైదరాబాద్‌ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రమే ఇవ్వాలని సమావేశం నిర్ణయించారు. వచ్చే…

మనుషులపై మందుల ప్రయోగాలా ?

శ్రీసుప్రీం సీరియస్‌.. కేంద్రానికి అక్షింతలు శ్రీప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మొట్టికాయలు న్యూఢిల్లీ, జనవరి 3 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలపై ఔషధ ప్రయోగాలను అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మొట్టికాయలు…

చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ప్రభుత్వానికి అందరూ సమానమే అక్బరోద్దీన్‌ విషయంలో జోక్యం చేసుకోం : సీఎం

హైదరాబాద్‌, జనవరి 3 (జనంసాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వం లౌకిక ప్రభుత్వమని, కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి అందరూ సమానమేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మైనార్టీలు సహా అందరికీ అండగా ఉంటుందని తెలిపారు. అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి గురువారం స్పందించారు.…

నా వారసుడు..స్టాలిన్‌

చెన్నై : డిఎంకెలో వారసత్వ సమస్యకు ఆ పార్టీ అధినేత కరుణానిధి తెర దింపారు. తన వారసుడిగా తన చిన్న కుమారుడు స్టాలిన్‌ను ప్రకటించారు. తన వారసుడు స్టాలిన్‌ అనే సంకేతాలను ఆయన స్పష్టంగా ఇచ్చారు. తన తర్వాత…

వైజ్ఞానిక శక్తుల్లో ఒకటిగా భారత్‌ను నిలపాలన్నదే లక్ష్యం

కోల్‌కత: దేశ అభివృద్దిలో శాస్త్ర సాంకేతిక రంగానిదే కీలకపాత్ర అని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. భారత వందో వైజ్ఞానిక సదస్సు గురువారం కోల్‌కతలో ప్రారంభమైంది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధాని మన్మోహన్‌…

దోమను వేటాడేందుకు..

టెక్సాస్‌లో ఒక్క మలేరియా కేసు నమోదైతే విమానాలతో ఫాగింగ్‌ చేయించి దోమలను అరికట్టారు. అక్కడ ప్రజారోగ్యానికి ఉన్న ప్రాధాన్యతకు ఈ ఘటన పెద్ద నిదర్శనం. ఇక్కడ అదే దోమలు కుట్టి వేలాది మంది మరణించినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లైనా…

తెలంగాణ రాష్ట్ర సాధనే ..

హైదరాబాద్‌, జనవరి 2 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కు నిజమైన నివాళి అని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. బుధవారం హైదరా బాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన…

సుప్రీంలో మోడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది

..న్యూఢిల్లీ, జనవరి 2 (జనంసాక్షి): గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి బుధవారంనాడు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గుజరాత్‌ లోకాయుక్తగా జస్టిస్‌ ఆర్‌ఎ మెహతా నియామకాన్ని సమర్థించింది. జస్టిస్‌ మెహతాను రాష్ట్ర లోకాయుక్తగా ఆగస్టు 2011లో గవర్నర్‌ కమల బెనివాల్‌ నియమించారు. అప్పటికే…

అక్బరుద్దీన్‌పై కేసు

న్యూఢిల్లీ, జనంసాక్షి : మజ్లిస్‌ పార్టీ శాసన సభ్యుడు అక్బరుద్దీన్‌ ఓవైసీపై దేశ రాజధాని పార్లమెంటరీ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు…