Wednesday, 25 November 2026

Featured News

రాజకీయ పార్టీల దివాలాకోరుతనంతో ..

సకలం బందైనా తెలంగాణ రాలేదు ఎమ్మెల్సీ చుక్కారామయ్య హైదరాబాద్‌, జనంసాక్షి : రాజకీయ పార్టీల దివాలాకోరుతనం వల్లే తెలంగాణ రాలేదని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. గురువారం నాంపెల్లి లోని టీఎన్‌జీవో కేంద్ర కార్యాలయంలో ‘ఆ 42 రోజులు’…

జేఎన్‌టీయూలో సిబ్బంది బంపర్‌ ఆఫర్‌

విద్యార్థులు ఇంటి వద్దే చూచిరాతకు బేరం జేఎన్‌టీయూలో భారీ కుంభకోణం సూత్రధారులను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి): జెఎన్‌టియూ పరీక్షల విభాగంలో గోల్‌మాల్‌ వెలుగుచూసింది. జవాబు పత్రాలను విద్యార్థుల ఇంటికే పంపి పరీక్షలు రాయించేందుకు…

వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌పై విచారణకు సిద్ధం

– ప్రకటించిన కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : భారత చిల్లర వర్తక రంగంలోకి ఎఫ్‌డీఐల అనుమతి కోసం వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌పై రిటైర్ట్‌ న్యాయమూర్తితో విచారణకు ఆదేశిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బుధావారం లోక్‌సభలో ఈమేరకు…

బాబూ డొంక తిరుగుడు వద్దు

– ఒకే ప్రతనిధిని పంపు – టీడీపీ కార్యాలయం ఎదుట తెలంగాణవాదుల ధర్నా హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :తెలంగాణపై అఖి లపక్ష సమావేశం నిర్వహించాలంటూ కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిన చంద్రబాబు నాయుడు ఈనెల 28న నిర్వహించనున్న…

నేడు గుజరాత్‌ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు

87 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శ్రీమోడీ భవితవ్యానికి అగ్నిపరీక్ష యువనేత రాహుల్‌ చరిష్మకు ఫలించేనా ? గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ గురు వారం జరగనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. తొలి…

రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా

పీసీ ఘోష్‌ ప్రమాణం హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పినాకి చంద్రఘోష్‌ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ ఆయన…

అఖిలపక్షం చిల్లరడ్రామా

కేంద్రం మళ్లీ తన బుద్ధిని చాటుకుంది టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :తెలంగాణ అంశంపై అఖిలపక్షం పేరుతో కాంగ్రెస్‌ చిల్లార డ్రామా ఆడుతోందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శిం చారు. ఏవీ కళాశాలలో కేవీ…

ఆత్మబలిదానాలు వద్దు

పోరాడి ప్రత్యేకరాష్ట్రం సాధించుకుందాం విద్యుత్‌ ఉద్యోగుల ధూంధాంలో కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : ఆత్మహత్యలతో తెలంగాణ రాదని, పోరాడి సాధించుకుందామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. బుధవారం విద్యుత్‌ సౌధ ఎదుట చేపట్టిన విద్యుత్‌ ఉద్యోగుల…

మూగబోయిన సితార

ప్రముఖ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌ ఇకలేరు ప్రముఖులు నివాళి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12(జనంసాక్షి) : సితార్‌ చిన్నబోయింది. సంగీత ప్రపంచం మూగబోయింది. ప్రముఖ సితార్‌ విద్యాంసుడు పండిట్‌ రవిశంకర్‌ (92) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ…

కొనసాగుతున్న సీపీఎం ఆందోళనలు రాష్ట్రంలో పలు చోట్ల అరెస్టులు, లాఠీచార్జీలు

హైదరాబాద్‌,డిసెంబర్‌ 11 (జనంసాక్షి): ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు మంగళవారం ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మధు…