Wednesday, 25 November 2026

Featured News

మాల్దీవుల్లో జీఎంఆర్‌కు చుక్కెదురు – ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

మాలే : మాల్దీవుల రాజధాని మాలేలోని ఇబ్రహీం నాసిర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆ దేశ ప్రభుత్వం గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకుంది. విమానాశ్రయ పనులను మొదట జీఎంఆర్‌ దక్కించుకుంది. తర్వాత పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వం పనులను రద్దు…

జపాన్‌లో భూకంపం.. రెక్టార్‌స్కేల్‌పై 7.3గా నమోదు

టోక్యో, డిసెంబర్‌ 7 : జపాన్‌ తూర్పు తీరంలో శుక్రవారంనాడు భారీ భూకంపం సంభవించింది. రెక్టార్‌ స్కేలుపై 7.3గా నమోదైంది. టోక్యో నగరానికి సునామి హెచ్చరికలను జారీ చేశారు. టోక్యో నగరంలోని భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.…

గుజరాత్‌లో సోనియా ప్రచారం: కేంద్ర నిధులేమయ్యాయని ప్రశ్న

మండ్వి: డిసెంబర్‌ 7(జనంసాక్షి):  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ శుక్రవారం దక్షిణ గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాండ్విలో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె గుజరాత్‌ ముఖ్యమంత్రి నరెంద్రమోడి లక్ష్యంగా విమర్శణాస్త్రాలు విసిరారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించారని కేంద్రం…

ఈజిప్ట్‌లో కొనసాగుతున్న ఘర్షణలు

కైరో: కైరో అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీ అధికారలను గుప్పిట్లో పెట్టుకుంటూ తాజా డిక్రీని ప్రకటించిన అనంతరం ఈజిప్ట్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మోర్సీ వ్యతిరేకులు, మద్దతుదారుల మధ్య ఘర్షణలు, ప్రదర్శనలు, ఆందోళనలతో దేశం అట్టుడుకుతుంది. ఈ నేపథ్యంలోనే కైరోలో…

అంబేద్కర్‌కు ఘనంగా నివాళి

హైదరాబాద్‌,డిసెంబర్‌6 (జనంసాక్షి) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ 56వ వర్థంతి సందర్భంగా ఆయనకు ప్రజలు, ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. పలువురు నేతలు ఈరోజు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. మంత్రులు…

‘కుడంకుళం’ పై తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీం

న్యూ ఢిల్లీ,డిసెంబర్‌ 6 (జనంసాక్షి): తమిళనాడులోనూతనంగా నిర్మించిన కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రంపై తీర్పును సుఫ్రీంకోర్టు రిజర్వ్‌లో వుంచింది. అణువిద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టేవరకు స్టే విధించాలని అణువిద్యుత్‌ కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న సంఘాలు పిటిషన్‌ దాఖలు చేశాయి.…

ఫోర్బ్స్‌ టాప్‌ -20 శక్తివంతుల జాబితాలో సోనియా, మన్మోహన్‌

ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మొదటి స్థానంలో నిలిచారు.. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు గత ఏడాది 19వ స్థానంతో సరిపుచ్చుకోగా.. ఫోర్బ్స్‌ సంస్థ విడుదల చేసిన ప్రపచంలో శక్తివంతమైన వ్యకుల జాబితాలో దేశ…

బాబ్రీ విధ్వంసంపై స్తంభించిన లోక్‌సభ

నింధితులను శిక్షించాలని బీఎస్పీ, ఎంఐఎంల డిమాండ్‌ సభలో గందరగోళం .. పలుమార్లు వాయిదా న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. బాబ్రీ విధ్వంసం అంశంపై స్తంభించింది. ఎలాంటి చర్చ లేకుండా పలుమార్లు వాయిదా పడింది.…

గెలిచిన ‘చిల్లర’ బిల్లు

న్యూఢిల్లీ,డిసెంబర్‌5 (జనంసాక్షి) : సుదీర్ఘ చర్చ, విమర్శలు ప్రతివి మర్శలు మధ్య రెండు రోజులుగా సాగిన  చర్చ అనంతరం  ఎఫ్‌డీఐల పై ప్రభుత్వానికి విజయం దక్కింది. ఎస్పీ, బిఎస్పీ వాకౌట్‌ చేయడం, తెలంగాన కాంగ్రెస్‌ ఎంపీలు ఓటింగ్‌లో గట్టెక్కింది.…

‘గాలి’ ఆస్తుల్ని రూ.884 కోట్లు అటాచ్‌మెంట్‌ చేసిన ఈడి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : గనుల కుంభకోణం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎంసీ అధినేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి ఆస్తులను అటాచ్‌ చేస్తూ ఇన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.…