Wednesday, 25 November 2026

Featured News

పింకీ మగాడే… తేల్చి చెప్పిన మెడికల్‌ రిపోర్ట్స్‌

కేసు ఫైల్‌ చేసిన కోల్‌కత్తా పోలీసులు కోల్‌కత్తా ,నవంబర్‌ 12(ఆర్‌ఎన్‌ఎ): లింగనిర్థారణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ అథ్లెట్‌ పింకి ప్రామినిక్‌కు చుక్కెదురైంది. వైద్య పరీక్షల్లో ఆమె మగాడని తేలింది. దీంతో కోల్‌కత్తా పోలీసులు పింకిపై రేప్‌ ,…

ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరణ

హైదరాబాద్‌ : యూపీఏ, రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎంఐఎం ప్రకటించింది. నాంపల్లి దారుసలాంలో జరిగిన ఎంఐఎం పొలిట్‌బ్యూరో భేటీ అనంతరం ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంతో మజ్లిస్‌ది కీలక పాత్రని…

బహిరంగ చర్చకు సిద్ధమే: కడియం

హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి): తెలంగాణ సమస్య పరిష్కారం కావాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సిందేనని టీడీపీ సీనియర్‌ నేత కడియం శ్రీహరి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేసేందుకే…

మా సవాల్‌కు చంద్రబాబు స్పందించలేదు : హరీశ్‌రావు

హైద్రాబాద్‌, నవంబర్‌11(జనంసాక్షి): తెలంగాణకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన మోసంపై బహిరంగ చర్చకు సిద్దమని తాము విసిరిన సవాలుకు టీడీపీ నుంచి స్పందన లేదని టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు హరీష్‌రావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ సవాలుకు…

కాంగ్రెస్‌ను నమ్మితే అథోగతే !

  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజం హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ను నమ్మితే అది ఆత్మహత్య సదృశ్యమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్‌ కేంద్రాన్ని ఇంకా నమ్ముతున్నారని కేంద్ర ప్రభుత్వం ఓ…

ప్రధాని విందు దౌత్యం

  ఎఫ్‌డీఐలను వ్యతిరేకించిన డీఎంకే, బీఎస్పీలకు మన్మోహన్‌ గాలం పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో భాగస్వామ్య పార్టీలతో భేట న్యూఢిల్లీ,నవంబర్‌11(జనంసాక్షి): దేశీయ చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తామని యూపీఏ…

తెలంగాణ కోసం అందరం ఏకమవుదాం

హైద్రాబాద్‌, నవంబర్‌11(జనంసాక్షి): తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీల నేతలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ కె కేశవరావు అభిప్రాయపడ్డారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి అందరూ తెలంగాణ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ…

కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం :కోదండరాం

కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌గా ఉద్యమం మంత్రుల నియోజకవర్గల్లో పాదయాత్రలు టీఆర్‌ఎస్‌తో  కలిసి ద్యమాన్ని ఉద్థృతం చేస్తాం మెదక్‌: తెలంగాణ మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు వారి నియోజకవర్గాల్లో త్వరలో ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర చేయబోతున్నట్లు తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ప్రొ.…

నేడు ‘మలాలా’ డే

ఐరాస, నవంబర్‌ 10 (జనంసాక్షి): పాకిస్తాన్‌ సాహస బాలిక మలాలా యూసుఫ్‌జైకి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ మద్దతు ప్రకటిం చారు. చదువు కోసం పోరాడిన మలాలా ప్రపంచంలోని బాలికలందరి విద్యా హక్కుకు ప్రతినిధిగా మారిందని…

కేజ్రీవాల్‌ ఇదేం పద్ధతి ?

అధారాలుంటే ప్రభుత్వానికి ఇవ్వు మీడియా ముందు అరవడమెందుకు ? ‘నల్లకుబేరుల బండారం’పై కాంగ్రెస్‌ గరం ! న్యూఢిల్లీ, నవంబర్‌ 10(జనంసాక్షి) :అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కేజ్రీవాల్‌ శుక్రవారం నల్లకుబేరుల బండాగారాన్ని…