Wednesday, 25 November 2026

Featured News

‘షా’ వ్యాఖ్యలపై పెల్లుబుకిన ఆగ్రహం

` సుప్రీం కోర్టు తీర్పును ఎలా వక్రీకరిస్తారు? ` మూకుమ్మడిగా ఖండిరచిన సుప్రీం, హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తులు న్యూఢల్లీి(జనంసాక్షి):సల్వాజడుం రద్దు కేసులో సుప్రీం కోర్టు తీర్పును వక్రీకరించి మాట్లాడటం సరికాదని, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సుప్రీం తీర్పును…

పార్టీపరంగా బీసీలకు 42% టికెట్లు

` స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్‌ కీలక నిర్ణయం ` అంతకుముందే నామినేటెడ్‌ పదవుల భర్తీ ` సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ కోర్‌ కమిటీ భేటీలో నిర్ణయం ` జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం,పౌర హక్కుల…

కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు..

` ప్రతీ వార్డులో నిర్దేశిత స్థలాల్లోనే అందుకు ఏర్పాట్లు చేయాలి ` వీధికుక్కల బెడదపై సుప్రీం కీలక ఆదేశాలు న్యూఢల్లీి,ఆగస్ట్‌22(జనంసాక్షి): వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది. వీధులు లేదా బహిరంగ ప్రదేశాల్లో…

నీందితుడు పక్కింటి బాలుడే…

` వీడిన సహస్ర హత్యకేసు మిస్టరీ ` చోరీ కోసం వచ్చినప్పుడు ఇంట్లో బాలిక ఉండటంతో ఘాతుకానికి ఒడిగట్టిన వైనం హైదరాబాద్‌(జనంసాక్షి): హైదరాబాద్‌: కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సంగీత్‌నగర్‌లో సంచలనం సృష్టించిన పదేళ్ల బాలిక సహస్ర దారుణ…

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చ

` కేసీఆర్‌తో పార్టీ నేతల భేటీ.. గజ్వేల్‌(జనంసాక్షి):కాళేశ్వరం ఆనకట్టల్లో లోపాలకు సంబంధించి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కేసీఆర్‌, హరీశ్‌రావు…

అసెంబ్లీలో చర్చించాకే ఘోష్‌ నివేదికపై చర్యలు

`శాసనససభలో చర్చించాకే ముందుకు వెళతాం ` హైకోర్టుకు వివరించి ప్రభుత్వం ` నివేదికను వెబ్‌సైట్‌ నుంచి తొలగించండి ` కమిషన్‌పై స్టేకు నిరాకరణ ` విచారణ నాలుగు వారాలకు వాయిదా ` హైకోర్టులో కేసీఆర్‌, హరీశ్‌లకు చుక్కెదురు హైదరాబాద్‌,ఆగస్ట్‌22(జనంసాక్షి):…

స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కారు కసరత్తు

` 25న మంత్రివర్గసమావేశం ` నిర్ణయం తీసుకునే అవకాశం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ఈనెల 25న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. మరో వైపు…

రష్యాతో చమురు వాణిజ్యంలో భారత సంపన్నులే లాభపడుతున్నారు

` కొనుగోళ్ల వ్యవహారంపై మరోసారి స్పందించిన అమెరికా ` రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్‌పై ఆంక్షలు ` వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్‌(జనంసాక్షి):రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్ల అంశంపై అమెరికా మరోసారి…

ఢల్లీి సీఎంపై దుండగుడి అనూహ్యదాడి

` వినతిపత్రం ఇస్తూ రేఖాగుప్తా చెంపపై కొట్టిన వ్యక్తి ` నిందితుడు రాజ్‌కోట్‌కుచెందిన వాడిగా గుర్తింపు ` దాడిని తీవ్రంగా ఖండిరచిన మాజీ సీఎం అతిషి న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ యువకుడు దాడి చేశాడు. బుధవారం…

50 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం ఆమోదం

` తెలంగాణ ఎంపీల అభినందించిన మంత్రి తుమ్మల ` వారంలోగా సరఫరాకు కేంద్రం హామీ హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో రైతులకు తగినంత యూరియా సరఫరా చేయాలంటూ కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ రాష్టాన్ర్రికి…