అంగన్వాడీల్లో చిన్నారులకు అల్పాహారం
` త్వరలో పథకాన్ని ప్రారంభిస్తాం: మంత్రి సీతక్క హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు త్వరలో అల్పాహారం పథకం ప్రారంభించనున్నట్లు తెలంగాణ మహిళ, శిశు సంక్షేమశాఖల మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్లోని 139 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు…










