Wednesday, 25 November 2026

Featured News

గాజా ప్రజల ఆకలి తీరుస్తాం

` అది కేవలం అమెరికాతోనే సాధ్యం ` అది నరమేధం కాదు.. కచ్చితంగా యుద్ధమే: ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):గాజాలో పరిస్థితులు రోజు రోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఆహారం దొరక్క అకలి కేకలు వినిపిస్తున్నాయి. అక్కడి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం స్పష్టంగా…

యెమెన్‌ తీరంలో 68 మంది జలసమాధి

` 74 మంది గల్లంతు ` 154 మంది ఆఫ్రికన్‌ వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా సనా(జనంసాక్షి): దక్షిణ యెమెన్‌ తీరంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పడవ బోల్తా పడి 68 మంది ఆఫ్రికన్‌ వలసదారులు మృతిచెందారు. 74…

శిబూసోరెన్‌ కన్నుమూత

` ఢల్లీిలో గంగారాం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన రaార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి ` సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని న్యూఢల్లీి(జనంసాక్షి): రaార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ (81) కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ దిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఆయన…

భారత్‌, పాక్‌ సంబంధాలు మెరుగుపడేవరకు కశ్మీర్‌లో మిలిటెన్సీ అంతం కాదు..

` ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర, వేర్పాటువాద కార్యకలాపాల విషయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడేవరకు జమ్మూకశ్మీర్‌లో ఈ…

చైనా మన భూభాగం ఆక్రమించినా నిజమైన భారతీయుడు చెప్పడట!

` సుప్రీం వ్యాఖ్యలకు విస్తూపోయిన రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది.చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని…

వామ్మో.. నగరంలో వాన..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన నాలాలు పొంగి పొర్లడంతో ట్రాఫక్‌ జామ్‌ అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక హైదరాబాద్‌ ,ఆగస్ట్‌4(ఆర్‌ఎన్‌ఎ): కొన్నిరోజులుగా వర్షాలు లేక పంటలు ఎండుతున్న రైతులకు వాతావరణం చల్లటి జల్లులకబురు…

చలో ఢల్లీికి కదిలిన రైలు

` బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం దేశ రాజధానికి తరలిన కాంగ్రెస్‌ నేతలు ` ప్రత్యేక రైలులో బయలుదేరిన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం, వాకిటి…

కవిత భూక్‌ హడ్తాల్‌..

` బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యం ` ఇందిరాపార్క్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష ` కోర్టు అనుమతి నిరాకరణతో విరమణ హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జనంసాక్షి):ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల…

బనకచర్లపై వెనక్కుతగ్గేదేలేదు

` రద్దు చేసేవరకు పోరు ఆగదు ` గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకుంటాం ` 968 టీఎంసీల నీటి వాటా వాడుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం – తుమ్మిడిహట్టి, , ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం.. – పత్తిపాక రిజర్వాయర్‌…

.బీహార్‌లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్‌..

` భాజపా కోసం ఈసీ ఓట్ల చోరీపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. భాజపా కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించిన ఆయన..దాన్ని రుజువు చేసేందుకు…