వణుకుతున్న సంక్షేమం.. ఇగంలో చన్నీళ్ల స్నానాలు
డిసెంబర్23(జనం సాక్షి);ఎముకలు కొరికే చలిలో చన్నీళ్ల స్నానం. కిటికీలు, తలుపులేని భవనాల్లో రాత్రంతా వణుకుతూ పడుకోవాల్సిన దుస్థితి. అసలే రాష్ర్టాన్ని అతి కనిష్ఠ ఉష్ణోగ్రతలు వణికిస్తున్న తరుణంలో గురుకులాల విద్యార్థుల…










