Tuesday, 3 November 2026

5

జాతీయం

అగ్ని-5 క్షిపణిని మరోసారి పరీక్షించిన రక్షణశాఖ

బడిశా: అగ్ని-5 క్షిపణిని రక్షణశాఖ మరోసారి పరీక్షించింది. ఒడిశాలోని భద్రక్‌ జిల్లా వీలార్‌ ఐలాండ్‌ నుంచి అగ్ని-5ను ప్రయోగించారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యంగల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోని అక్ష్యాన్ని ఛేదించగలదు. అగ్ని-5 క్షిపణిని పూర్తి స్వదేశీ…

జాతీయం

రేపు అగ్ని – 5పరీక్ష

బాలాసోర్‌ : అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాతర క్షిపణి అగ్ని – 5ను మరోసారి పరీక్షించేందుకు భారత్‌ సన్నాహాలు చేస్తోంది. అంతా అనుకున్నట్టే సాగి, వాతావరణం అనుకూలిస్తే రేపు ఒడిశా తీరంలోని వీలర్‌ ఐలాండ్‌ నుంచి ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు…

వార్తలు

జీఎస్‌ఎల్వీడీ5 ప్రయోగం వాయిదా

నెల్లూరు,(జనంసాక్షి): జీఎస్‌ఎల్వీ5 ప్రయోగం వాయిదా పడింది. ఈ సాయంత్రం ప్రయోగించనున్న జీఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.  క్రయోజెనిక్‌ ఇంజిన్‌ నుంచి ఇంధనం లీక్‌ కావడంతో ఈ వాయిదా కావడంతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు…

హైదరాబాద్

జీఎన్‌ఎల్వీ డీ5 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్వీ డీ5 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. రేపు సాయంత్రం 4.50 గంటలకు జీఎస్‌ఎల్వీ డీ5ను ప్రయోగించనున్నారు.

జాతీయం

ప్రారంభంకానున్న ఆగస్టు 5 నుంచి క్యాట్‌ దరఖాస్తులు

న్యూఢిల్లీ: మేనేజ్‌మెంటు విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (క్యాట్‌) – 2013 దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 5 నుంచి మొదలు కానుంది. సెప్టెంబరు 26 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఐఐఎం ప్రకటించింది.

జాతీయం

సాయంత్రం 5 గంటలకు కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ,(జంనసాక్షి): ఈ సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సమావేశం తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని గతంలో దిగ్విజయ్‌సింగ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

జాతీయం

బాలనేరస్థుడిపై తీర్పు 5వ తేదీకి వాయిదా

ఢిల్లీ: ఢిల్లీ అత్యాచారం ఘటనలో బాల నేరస్థుడిపై తీర్పును ఢిల్లీ న్యాయస్థానం ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో బాలనేరస్థుడు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

జాతీయం

ఆ ఇద్దరి వివరాలు తెలిపితే రూ. 5లక్షల బహుమతి

ఢిల్లీ: గుజరాత్‌లో తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఆమెతో పాటు కాల్పుల్లో మరణించిన మరో ఇద్దరు యువకులకు సంబంధించి వివరాలు ఏమైనా తెలియజేస్తే రూ. 5లక్షలు బహుమతి ఇస్తామని సీబీఐ ప్రకటించింది. సీబీఐ ఈ మేరకు…

Featured News

ఉత్తరాఖండ్‌ వరదల్లో 5,748 మంది గల్లంతు

మరణించినట్టుగా ప్రకటించలేం మృతులకు, గల్లంతయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌ బహుగుణ డెహ్రాడూన్‌, జూలై 15 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వరదల్లో 5,748మంది గల్లంతయ్యారని ఉత్తరాఖండ్‌ సీఎం విజయబహుగుణ తెలిపారు. సోమవారం ఆయన…

హైదరాబాద్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : కలెక్టర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): జిల్లాలోని ఇబ్రహింపట్నం, యాచారం, ఘట్‌కేసర్‌, బం ట్వారం, కుల్కచర్ల మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మందకొడిగా సాగుతుందని, దీన్ని వేగిర పర్చాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి సంబంధిత హౌసింగ్‌ ఇంజనీర్లను ఆదేశించారు.…