Monday, 2 November 2026

Modi

Main

ప్రధానమంత్రి పదవికి మోడీ రాజీనామా

ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేశారు. అంతేగాకుండా 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. మోదీ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. అయితే అపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని రాష్ట్రపతి కోరారు.…

వార్తలు

ప్రధాని కాగానే సియాచిన్ సైనిక శిబిరాలకు..!

రెండు వారాల్లో పెట్రాపోల్, వాఘా పర్యటన.. న్యూఢిల్లీ : 14వ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నరేంద్ర మోడీ సరిహద్దు సైనిక శిబిరాలను సందర్శిస్తారని సమాచారం. ఆ క్రమంలో సరిహద్దు భద్రతా దళాలు, పారా మిలటరీ…

వార్తలు

మోడీ ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్ సమాయత్తమవుతోంది. ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భవన్‌లో విస్తారంగా పరచుకున్న ఫోర్ కోర్టు పచ్చిక బయళ్ళలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి…

వార్తలు

రాజపక్సేను ఆహ్వానించడంపై వైగో అభ్యంతరం

చెన్నయ్ : ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సేను ఆహ్వానించడంపట్ల ఎండిఎంకె అధినేత వైగో అభ్యంతరం తెలిపారు. “చరిత్రాత్మకమైన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మహా పాపాత్ముడు రాజపక్సేను ఆహ్వానించారనే వార్త…

వార్తలు

అంశాల వారీగా ఎన్డీయేకు మద్దతిస్తాం

మోడీ, రాజ్‌నాథ్‌లతో జగన్మోహన్ రెడ్డి భేటీ న్యూఢిల్లీ: కేంద్రంలో ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వానికి తమ పార్టీ అంశాల వారీగా మద్దతును ఇస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం నాడిక్కడ పార్టీ సీనియర్…

వార్తలు

17న పార్లమెంటరీ బోర్డు భేటీ : రాజ్‌నాథ్

గాంధీనగర్ : బిజెపి పార్లమెంటరీ బోర్డు ఈనెల 17వ తేదీన న్యూఢిల్లీలో సమావేశమవుతుందని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి – బిజెపి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో మూడు గంటల పాటు జరిగిన…

వార్తలు

మోడీలా పిరికివాడిని కాదు: దిగ్విజయ్

న్యూఢిల్లీ: బీజేపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలా తాను పిరికివాడిని కాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. టివి యాంకర్‌ అమృతారాయ్‌తో సంబంధంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ……

వార్తలు

నేను చాయ్ అమ్మాను కానీ …

    (జనంసాక్షి) : నేను చాయ్ అమ్మాను.. కానీ దేశాన్ని అమ్మలేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశాన్ని అవినీతి కుంభకోణాలు పట్టిపీడిస్తున్నాయి.…

వార్తలు

మేము స్నేహ పూర్వ‌కంగా క‌లిసాం

చెన్నయ్: సరికొత్త ఊహాగానాలకు ఊతమిస్తున్నట్లుగా బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆదివారం ఇక్కడ ఆయన నివాసంలో కలుసుకున్నారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రజనీకాంత్…

వార్తలు

మోడీకి తలనొప్పి…

(జ‌నంసాక్షి):సార్వత్రిక సమరంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రస్ కు కొత్త అస్త్రం దొరికింది. నరేంద్రమోడీ  దాఖలు చేసిన అఫిడవిట్ లో.. తనకు పెళ్లైందని భార్యపేరు జశోదా బెన్ అని ప్రస్తావించడంపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 2012 నుంచి…