Monday, 2 November 2026

tdp

వార్తలు

ఉభయ గోదావరి జల్లాలో టిడిపి హవా

హైజరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఉభయగోదావరి జిల్లాల్లో టిడిపి హవా కొనసాగుతోంది. తూర్పు గోదావరిలోని పది మున్సిపాల్టీలలో 8 స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది. తుని, రామచంద్రాపురం, పిఠాపురం, మండపేట, ఏలేశ్వరం, పెద్దాపురం, సామర్లకోట, అమలాపురం స్థానాల్లో…

వార్తలు

కాకినాడలో ఓటేసిన పళ్లంరాజు

హైదరాబాద్ : కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎం పళ్లం రాజు కాకినాడలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పళ్లంరాజు మీడియాతో మాట్లాడారు. తాను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న…

వార్తలు

రాయపాటికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : గుంటూరు జిల్లా నర్సరావు పేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నర్సరావు పేట మండలం బసికాపురం గ్రామ పోలింగ్ కేంద్రం వద్దకు పోలింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్లిన రాయపాటి…

వార్తలు

అభివృద్ధి అంటే అవినీతితో ఆస్తుల సంపాదనే

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు మండిపాటు హైదరాబాద్( జ‌నంసాక్షి): ఒక పార్టీ అధికార దాహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మండి పడ్డారు. బుధవారం ట్విట్టర్‌లో…

సీమాంధ్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణలు

హైదరాబాద్: సీమాంధ్ర పరిధిలోని 13 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి జిల్లాలోనూ రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న ఈ…

సీమాంధ్ర

గాలిలోకి కాల్పులు

హైదరాబాద్ (జ‌నంసాక్షి): సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, పార్టీల కార్యకర్తలు పలు చోట్ల బాహాబాహీకి దిగుతున్నట్లు రాజధాని కేంద్రానికి సమాచారం అందింది. రెండు పార్టీల అభ్యర్థులు పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్…

వార్తలు

మా పొత్తు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది : బాబు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, బిజెపి మధ్య ఎన్నికల పొత్తు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయిస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జుబ్లీహిల్స్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు…

వార్తలు

బాబు ఓటు చెల్లదు: భన్వర్ లాల్

మూడు గంటలకు 59% హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వేసిన ఓటు చెల్లని ఓటుగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్ఱధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఓటేసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన…

హైదరాబాద్

టిడిపి – బిజెపిలదే పై చేయి: కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణాలోని ఎన్నికల బరిలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు వాటి ఉనికిని బలంగా చాటుకుంటున్నప్పటికీ టిడిపి – బిజెపి కూటమి ఇప్పటికి విజయవంతంగా సాగుతోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. “తెలంగాణాలో ఎన్నికల వాతావరణం కచ్చితంగా…

వార్తలు

టీ టీడీపీ గెలుపు గుర్రాలు

(జ‌నంసాక్షి)  : టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. తెలంగాణలో టీడీపీ తరపున పోటీచేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మంగళవారం అర్థరాత్రి చంద్రబాబు ప్రకటించారు. రెండో జాబితాలో 44 ఎమ్మెల్యే, 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.…