Wednesday, 4 November 2026

October 2012

జిల్లా వార్తలు

పేరిణి అభ్యసానికి గజ్జెధారణ

వరంగల్‌, అక్టోబర్‌ 26  : సుప్రసిద్ధ పేరిణి నృత్యకళను అభ్యసించే దాదాపు 60 మంది యువ కళాకారులకు శుక్రవారం ఉదయం గజ్జెధారణ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు విశ్వ విద్యాలయం రాణిరుద్రమాదేవి కళాపీఠం, నటరాజ రామకృష్ణ కళాజ్యోతి నృత్య అకాడమికి…

ఖమ్మం

ఎస్‌బిహెచ్‌ ఖాతా నుంచి రూ.30వేలు మాయం

ఖమ్మం, అక్టోబర్‌ 26: జిల్లాలోని వెంకటాపురం మండలంలో గల ఎస్‌బిహెచ్‌కు చెందిన  ఖాతాదారు ఖాతా నుంచి రూ.30వేల రూపాయలు మాయమైన సంఘటన వెలుగు చూసింది. బాధితుడు కె.వెంకటేశ్వర్లు, సంబంధించిన ఎస్‌బిహెచ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 17వ…

ఖమ్మం

జ్వరాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

ఖమ్మం, అక్టోబర్‌ 26 : డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతమైన జ్వరాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చర్యలు చేపడుతున్నామని మలేరియా అధికారి రాంబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 డెంగీ, 734  మలేరియా కేసులు నమోదైనట్లు తెలిపారు.…

ఖమ్మం

పాపికొండల్లో రాత్రి బస నిలిపివేత

ఖమ్మం, అక్టోబర్‌ 26 : జిల్లాల్లోని జిఆర్‌పురం మండలంలో గల పాపికొండల్లో రాత్రిపూట బసను మరొ నాలుగు రోజుల వరకు నిలిపివేస్తున్నట్టు భద్రాచలం సబ్‌ కలెక్టర్‌  భరత్‌ గుప్తా ఆదేశించారు. పాపికొండల్లో రాత్రి బస చేసిన ఇద్దరు పర్యాటకులు…

ఖమ్మం

‘నిర్మల్‌’ గ్రామాలను ప్రకటించండి

ఖమ్మం, అక్టోబర్‌ 26 : నవంబర్‌ 15 నాటికి ప్రతి మండంలోనూ రెండు గ్రామ పంచాయతీలను నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ గ్రామాలుగా ప్రకటించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఆదేశించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్మల్‌ భారత్‌…

ఖమ్మం

పాడి పరిశ్రామిభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ఖమ్మం, అక్టోబర్‌ 26 : డిసెంబర్‌ నెలాఖరులోపు 2829 పాడి గేదెల యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని పశుసంవర్ధకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన సమావేశంలో పాడిపరిశ్రమాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల అమలును సమీక్షించారు. పశుగణ…

జిల్లా వార్తలు

1న ఉద్యోగుల విధుల బహిష్కరణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26  : నవంబర్‌ ఒకటిన ఉద్యోగులు విధులు బహిష్కరించి సహాయ నిరాకరణ పాటిస్తారని టిఎన్‌జివోస్‌ జిల్లా అధ్యక్షుడు గంగారాం తెలిపారు. అదే రోజు వేయ్యి మంది ఉద్యోగులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. ఉద్యోగులపై వేసిన కేసులు ఎత్తివేయాలని…

జిల్లా వార్తలు

గిట్టుబాటు ధరకు కృషి : మంత్రి సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 : రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మంత్రి సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు…

జిల్లా వార్తలు

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ప్రవేశ పెట్టాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26  : ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్సన్‌స్లేవ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక కెవిపిఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు…

జిల్లా వార్తలు

సమస్యల సుడిగుండంలో ప్రజలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26  : కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు, అటు వ్యాపారస్తులకు ,కార్మికులకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ అన్నారు.శుక్రవారం  స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల…