ఎఫ్‌డీఐలపై నిర్ణయం వెనక్కు తీసుకోవాలి – భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 4 (జనంసాక్షి) : రిటైల్, సింగిల్ బ్రాండ్, ప్రసార రంగాల్లో ఎఫ్‌డీఐల ప్రవేశానికి అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భారత కమ్యూనిస్తూ పార్టీ మావో యిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్…




