Tuesday, 3 November 2026

December 2012

Cover Story

ఇక ఉద్యమం ఉరుముతది

  హైదరాబాద్‌, డిసెంబర్‌ 1(జనంసాక్షి): వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో అన్ని పార్టీలూ తెలంగాణపై తీర్మానం చేయాలని తెలంగాణ జెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నాడు తెలంగాణ జెఎసి స్టీరింగ్‌ కమిటీ సమా వేశం జరిగింది. ఈ…

కరీంనగర్

డిఎస్సీ-2012లో 761మందిని ఎంపిక

కరీంనగర్‌, డిసెంబర్‌ 1 : డిఎస్సీ-2012లో ఎంపికైన అభ్యర్థుల జాబితా సి.డి.ని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ శనివారం కలెక్టర్‌క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిఎస్సీ-2012లో 761మందిని ఎంపిక చేసినట్లు, ఇందులో 735మంది…

జాతీయం

జనవరి 20న ఏఐసీసీ సమావేశం

న్యూఢిల్లీ: జరిగిన 20న ఏఐసీసీ సమావేశం జరుగుతుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జనార్దన్‌ ద్వివేది తెలియజేశారు. జనవరి 18 నుంచి మూడు రోజులపాటు కాంగ్రెస్‌ చైతన్య శిబిరం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సమావేశాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో…

కరీంనగర్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత

కరీంనగర్‌: రామగుండం మండలం లింగాపూర్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుకను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. 50 ఇసుక ట్రాక్టర్లను అధికారులు సీజ్‌ చేశారు.

జిల్లా వార్తలు

4న బూత్‌లెవల్‌ నాయకులకు శిక్షణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 : డిసెంబర్‌ 4వ తేదీన బాన్సువాడ నియోజకవర్గంలోని యువజన కాంగ్రెస్‌ బూత్‌లెవల్‌ నాయకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు యువజన కాంగ్రెస్‌ బాన్సువాడ నియోజకవర్గ అధ్యక్షుడు రాజరెడ్డి తెలిపారు. వర్ని మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

14న జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ నిజామాబాద్‌ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం డిసెంబర్‌ 14ఉదయం 11 గంటలకు జరుగుతుందని కార్యదర్శి బి.తులసి బాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ప్యాట్రన్‌, వైస్‌ ప్యాట్రన్‌ జీవిత…

జిల్లా వార్తలు

విశేష సేవలందించిన నారాయణకు సన్మానం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1): రాష్ట్ర ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌ పని చేసి పదవి విరమణ చేసిన జె.నారాయణకు జిల్లా అంబేద్కర్‌ సంఘం ఆద్వర్యంలో సన్మానసభను నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల…

జిల్లా వార్తలు

గ్యాస్‌ సిలిండర్ల సబ్సిడీ కోతకు నిరసనగా హాస్టల్‌ విద్యార్థుల ఆందోళన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1: గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీ కోతకు నిరసనగా శనివారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులంతా మెస్‌ చార్జీలు పెంచకపోగా హాస్టల్స్‌కి ఇచ్చే సిలిండర్లపై…

జిల్లా వార్తలు

పావలా వడ్డీ పథకం సక్రమంగా అమలుకావడం లేదు : చంద్రబాబు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర జిల్లాలో నాల్గవ రోజుకు చేరుకుంది. ఆయన శనివారం బీర్కూర్‌ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దారిపొడవున రైతులను,…

జిల్లా వార్తలు

ఎస్సీ, ఎస్టీ నిధులు మళ్లించకుండా నిషేధించాలి

రాజకీయ లబ్ధికోసమే చట్టబద్దత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధికోసమే చట్టబద్దత కల్పిస్తున్నట్టు…