Tuesday, 3 November 2026

January 2013

Cover Story

తక్షణం తెలంగాణ ప్రకటించండి

లేదా మా రాజీనామాలు ఆమోదించండి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు నేడు సోనియాకు లేఖ టీ ఎంపీల నిర్ణయం హైదరాబాద్‌, జనవరి 28 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపిలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని…

జిల్లా వార్తలు

తెలంగాణపై మోసపూరిత వైఖరిని ఎండగడదాం

నిజామాబాద్‌, జనవరి 28 (): తెలంగాణపై కేంద్ర హోం శాఖమంత్రి షిండే, మరోమంత్రి ఆజాద్‌లు చేసిన ప్రకటన మోసపూరితంగా ఉందని భారతీయ జనాతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి ఆరోపించారు. సోమవారం బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల…

జిల్లా వార్తలు

నేటి నుండి బోదకాల వ్యాధి నిర్మూలనకు ఉచిత మందుల పంపిణీ

నిజామాబాద్‌, జనవరి 28 (): బోదకాల వ్యాధి నిర్మూలనకు ఈ నెల 29 నుంచి 31వ తేదీవరకు ఉచిత మందుల పంపిణీ చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హరినాథ్‌, జిల్లా మలేరియా అధికారి లక్ష్మయ్య తెలిపారు. మూడు…

హైదరాబాద్

కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌గా ఉద్యమం : కోదండరాం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసుకుని తమ ఉద్యమం ఉంటుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. సమరదీక్ష ప్రాంగణం నుంచి ఆయన మాట్లాడారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్‌…

జిల్లా వార్తలు

దూషణల వల్ల తెలంగాణ రాదు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి

సంగారెడ్డి, జనవరి 28 (): తెలంగాణ రాష్ట్ర విభజన తెలంగాణ రాష్ట్రసమితికి ఇష్టం లేదని స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడుతూ, ప్రజలకు ఉన్న మనోభావాలు, ఆకాంక్షను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకే గత…

జిల్లా వార్తలు

అక్బరుద్దీన్‌ కేసు 8కి వాయిదా

సంగారెడ్డి, జనవరి 28 (): 2005 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను దూషించిన కేసులో అక్బరుద్దీన్‌ కేసు విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేస్తూ పస్ట్‌క్లాస్‌ మ్యాజిస్ట్రేట్‌ మారుతిదేవి  వాయిదా వేసినట్టు అక్బరుద్దీన్‌ న్యాయవాది రఘునందన్‌…

జిల్లా వార్తలు

మదర్‌ అండ్‌ చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ పేర్లు నమోదు చేసుకోవాలి

మెదక్‌, జనవరి 28 (): మదర్‌ అండ్‌ చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టంలో గర్భవతులు,పిల్లల పేర్లను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ. దినకర్‌బాబు వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నుండి వైద్య శాఖ సిబ్బందితో…

జిల్లా వార్తలు

బోదకాలు నివారణపై ప్రజలను చైతన్యనం చేయాలి

మెదక్‌, జనవరి 28 (): బోదకాలు నివారణపై ప్రజలను చైతన్యవంతులను చేసే ర్యాలీని జిల్లా కలెక్టర్‌ ఎ. దినకర్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం నుండి ఐ.టి.ఐ. వరకు నిర్వహించిన ర్యాలీని…

ఖమ్మం

పశువుల ఆసుపత్రిలో వైద్యుల కరువు

ఖమ్మం, జనవరి 28 (): జిల్లాలోని పశువైద్య శాలల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని పశు సంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పోశెట్టి తెలిపారు. జిల్లాలో 98 వైద్యుల పోస్టులకు గాను 47 ఖాళీలు ఉన్నాయన్నారు. పారాసిబ్బంది…

ఖమ్మం

కలెక్టర్‌ కార్యాలయానికి నూతన సొగసులు

ఖమ్మం, జనవరి 28 (): జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి అధికారులు కొత్త హంగులు, రంగులు దిద్దుతున్నారు.. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్లతో పాటు ప్రధాన క్యారిడార్లను కూడా అందంగా తీర్చిదిద్దుతున్నారు. కార్యాలయంలో నూతన ప్లాన్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం…